బిఎండబ్ల్యూ కారు కొన్నానంటూ వీడియో పెట్టిన హిమజ.. చివరికి ఆ ట్విస్ట్?

బిఎండబ్ల్యూ కారు కొన్నానంటూ వీడియో పెట్టిన హిమజ చివరికి ఆ ట్విస్ట్?

తెలుగు బుల్లితెర, వెండితెరకు పరిచయమున్న నటి హిమజ.ఈమె గురించి అందరికి తెలిసిందే.

బిఎండబ్ల్యూ కారు కొన్నానంటూ వీడియో పెట్టిన హిమజ చివరికి ఆ ట్విస్ట్?

బుల్లితెరలో పలు సీరియల్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

బిఎండబ్ల్యూ కారు కొన్నానంటూ వీడియో పెట్టిన హిమజ చివరికి ఆ ట్విస్ట్?

అంతేకాకుండా వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా తన నటనకు ఒక పేరు సంపాదించుకుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా కనిపిస్తుంది.నిత్యం తన ఫోటోలను, వీడియోలతో రచ్చ చేస్తుంది.

హిమజ తొలిసారిగా భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఇక బుల్లితెరపై పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేసింది.అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ ల గురించి అందరికీ తెలిసిందే.

కాగా బిగ్ బాస్ 3 లో పాల్గొన్న కంటెస్టెంట్ లో హిమజ కూడా ఒకరు.

బిగ్ బాస్ తర్వాత హిమజ ఇమేజ్ మొత్తం మారింది.సోషల్ మీడియాలో తెగ పోస్టులతో బిజీగా ఉంటుంది.

ప్రస్తుతం హిమజ ను చూస్తే మాత్రం ఒకప్పటి హిమజ కు ఇప్పటి హిమజ కు చాలా తేడా ఉంది.

ఒకప్పుడు ట్రెడిషనల్ లుక్ తో‌ పరిచయమైన హిమజ ప్రస్తుతం పొట్టి పొట్టి దుస్తులతో గ్లామర్ ను పెంచుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే హిమజ నిత్యం తన ఫోటోలను బాగా పంచుకుంటుంది.

ఫోటో షూట్ లంటూ తెగ ఫోటోలు దిగుతూ బాగా బిజీగా ఉంటుంది.ఇక వాటిని సోషల్ మీడియాలో పంచుకున్న క్షణంలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక యూ ట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.

ఇక అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకుంటుంది.

ఇక ఈమె పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా చేసి బాగా సందడి చేసింది.

దీంతో ఈమెకు మరింత క్రేజ్ కూడా పెరిగింది.అలా ఓ వైపు పలు ప్రాజెక్టులతో పాటు వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.

"""/"/ ఇక బుల్లితెరపై ప్రతి ఒక్క ఈవెంట్లో పాల్గొని బాగా సందడి చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా ఒక వీడియో పంచుకుంది.ఇక అందులో తాను బీఎండబ్ల్యూ కారు కొన్నట్లు వీడియో చూపించింది.

కానీ చివరికి ఒక ట్విస్ట్ ఇచ్చింది.ఇంతకూ అదేంటంటే.

తాను నిజంగానే కారు కొన్నట్లు చూపించింది.చివర్లో తన ఫోన్ రింగ్ అవ్వగా తాను కల కన్నట్లు కనిపించింది.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ గా మారింది.ఇక ఆ వీడియో చూసిన నెటిజన్స్ తెగ లైక్స్ కొడుతున్నారు.

బాగా చేసావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

వారెవ్వా.. పైనాపిల్ క్యారెట్ జ్యూస్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా?