కుక్క బాడీని ముఖానికి రాసుకుంటున్న హిమజ.. గ్లామర్ సీక్రెట్ ఇదే అంటూ నెటిజన్స్ ట్రోల్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి హిమజ.ఈమె బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి.

బుల్లితెరలో పలు సీరియల్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది హిమజ.

అంతేకాకుండా వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా తన నటనకు ఒక పేరు సంపాదించుకుంది.

హిమజ తొలిసారిగా బుల్లితెరకు భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్స్ ద్వారా పరిచయమైంది.

అందులో తన నటనతో బాగా ఆకట్టుకుంది.ఇక పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేసింది.

అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొంది హిమజ.

బిగ్ బాస్ తర్వాత హిమజ మరింత పరిచయం పెంచుకుంది.కానీ అంతగా అవకాశాలు అందుకోలేకపోగా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా మారింది.

నిత్యం తెగ పోస్టులతో బిజీగా ఉంటుంది.గ్లామర్ షోలను కూడా పరిచయం చేసింది.

అలా ఫోటో షూట్ లంటూ తెగ ఫోటోలు దిగుతూ బాగా బిజీగా ఉంటుంది.

ఇక వాటిని సోషల్ మీడియాలో పంచుకున్న కొద్ది క్షణాల్లోనే బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక యూ ట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.

ఇక అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకుంటుంది.

ఇక ఈమె పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా చేసి బాగా సందడి చేసింది.

దీంతో ఈమెకు మరింత క్రేజ్ కూడా పెరిగింది.ఇక బుల్లితెరపై ప్రతి ఒక్క ఈవెంట్లో పాల్గొని బాగా సందడి చేస్తుంది.

"""/"/ ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా ఒక వీడియో పంచుకుంది.

ఇక అందులో తను తన కారులో తన కుక్క పిల్లతో ప్రయాణిస్తూ కనిపించింది.

దీంతో తను ఒక వీడియో చేస్తూ కనిపించింది.ఇక ఆ కుక్క కూడా తనను పట్టుకొని ముద్దాడగా ఆ తర్వాత తను కూడా తన ముఖాన్ని కుక్క బాడికి రాసుకుంటూ కనిపించింది.

అయితే ఈ వీడియో బాగా వైరల్ అవ్వటంతో ఆ వీడియో చూసిన నెటిజన్స్ బాగా లైక్స్ కొడుతూ కామెంట్స్ పెట్టారు.

"""/"/ అయితే ఓ నెటిజన్ మాత్రం నీ గ్లామర్ సీక్రెట్ ఏంటో అర్థమైంది అంటూ ట్రోల్ చేసే విధంగా కామెంట్ పెట్టారు.

అంటే తను తన ముఖాన్ని కుక్కకి రాయటంతో ఆ ఉద్దేశంతో ఆ కామెంట్ పెట్టారు.

ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.ఇక హిమజ ఆ మధ్య ఓ సినిమాలో అవకాశం అందుకుంది.

కానీ ఆమెకు మాత్రం సోషల్ మీడియా ద్వారానే మంచి గుర్తింపు వస్తుంది.దీంతో ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలోనే టైం గడుపుతుంది.

ఆ సమయంలో అమ్మకు దొరికిపోయాను.. రెజీనా షాకింగ్ కామెంట్స్ వైరల్!