బిగ్ బాస్ - 2 లో ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ తెలుసా.? అందరికంటే ఎక్కువ ఎవరికంటే?

100 రోజుల పాటు జ‌రిగే రియాల్టీ షో బిగ్ బాస్, సీజ‌న్-1 లో TRP రేటింగ్ ల ట్రెండ్ సెట్ చేసిన బిగ్ బాస్ సీజ‌న్- 2 ప్రారంభ‌మైంది డే 1 నుండే హౌజ్ లో అంత‌ర్యుద్దాలు స్టార్ట్ అయ్యాయ్.

మ‌రి ఇతంటి క్రేజ్ ఉన్న షోలో పార్టిసిపేంట్ చేసే వారికి ఏ రేంజ్ లో పారితోష‌కం అంద‌నుంది.

? హోస్ట్ నాని ఎపిసోడ్ కు ఎంత తీసుకోనున్నారు? కామ‌న్ వ్య‌క్తులుగా హౌజ్ లోకి ఎంట‌ర్ అయిన వారికి బిగ్ బాస్ యాజ‌మాన్యం ఎంత పే చేస్తుంది.

? Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3HOST:/h3 నానికి …ఎపిసోడ్ కి 10 ల‌క్ష‌లు.శ‌ని, ఆది వారాల్లో నాని ప్రెజెన్స్ ఉంటుంది.

ఈ లెక్క‌న నానికి బిగ్ బాస్ అయిపోయే వ‌ర‌కు దాదాపు 3 నుండి 3.

5 కోట్లు ద‌క్కొచ్చు.! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3Contestants:/h3 గీతా మాధురి- 20 ల‌క్ష‌లు త‌నీష్, తేజ‌స్వినీ, బాబు గోగినేని- 8 ల‌క్ష‌లు రోల్ రైడా,యాంక‌ర్ శ్యామ‌లా, దీప్తి సునైన‌, సామ్రాట్, కిరీటీ- 5 ల‌క్ష‌లు అమిత్ తివారీ,కౌశ‌ల్, దీప్తి, భానుశ్రీ – 3 ల‌క్ష‌లు.

గ‌ణేష్, నాయుడు – 1 ల‌క్ష‌.

20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు చూశా.. సీఎం రేవంత్