నౌపడ రైల్వే స్టేషన్ వద్ద హై టెన్షన్ టెన్షన్
TeluguStop.com
శ్రీకాకుళం జిల్లాలోని నౌపడ రైల్వే స్టేషన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
రైల్వే ఆస్తుల్లో ఆక్రమణ తొలగింపుకు అధికారులు సిద్ధం అయ్యారు.అయితే ఈ తొలగింపులను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
ఈ క్రమంలో ఉద్రిక్తత ఏర్పడటంతో పోలీసు బలగాలు భారీగా మోహరించారు.80 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నామంటూ ఇప్పుడు ఆకస్మాత్తుగా వీధిన పడేయవద్దంటూ వేడుకుంటున్నారు.
ఓ వైపు జెసిబితో ఇల్లును బలవంతంగా రైల్వే అధికారులు కూల్చివేస్తుండగా.మరోవైపు ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ అంత టెన్షన్ టెన్షన్ గా మారింది.
మెడ నలుపును వదిలించడానికి బెస్ట్ సొల్యూషన్ ఇది.. డోంట్ మిస్!