చిత్తూరు జిల్లా కుప్పంలో హైటెన్షన్

చిత్తూరు జిల్లా కుప్పంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.పర్యటన నేపథ్యంలో బెంగళూరు నుంచి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు బయలుదేరారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రచార రథంతో పాటు టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు.

పోలీసులకు, పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది.పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నేతలు ఎత్తిపడేశారు.

ఈ క్రమంలో తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

వైరల్: పీలింగ్స్ పాటకి సెప్పులేసిన ముసలి బామ్మ… రష్మికను మ్యాచ్ చేసిందని కామెంట్స్!