ఇళ్ల నిర్మాణాల పై హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరం..బొత్స సత్యనారాయణ కామెంట్స్

సాంకేతిక అంశాలను ఆసరా చేసుకొని టిడిపి నేతలు తమ పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు ప్రభుత్వం ముందుకు సాగకుండా అన్నివిధాలా అడ్డుపడుతున్నారు పేదల ఇంటి నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే టిడిపి అడ్డుకట్ట వేస్తుంది.

రాజ్యాంగ బద్ధంగానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది.ఇరవై ఏళ్ళ క్రితమే ప్రభుత్వ ఆస్తులు చంద్రబాబు అమ్మి ఇప్పుడున్న ప్రభుత్వం పై ఆరోపణలు చేయటం సిగ్గుచేటు ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆస్తులు విక్రయించటం అన్నది సర్వసాధారణం.

కేంద్రం ఎయిర్ ఇండియా ను అమ్మితే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయా గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతుంటే విపక్షాలు ఎందుకు మౌన0 వహిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ వంటి భాధ్యతారాహిత్యం గల వ్యక్తి గురించి మాట్లాడుకోవటమే తప్పు.

అనిల్ రావిపూడి కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా..?