అవిశ్వాసంపై చర్చించేందుకు జనవరి 6న ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.అయితే శుక్రవారం హైకోర్టు( High Court ) ఉత్తర్వులతో మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లపై అవిశ్వాస బల నిరూపణ ప్రక్రియ నిలిచిపోవడంతో కౌన్సిలర్లు షాక్ కు గురయ్యారు.
దీనితో అధికార,ప్రతిపక్ష కౌన్సిలర్లు అవిశ్వాసం నిలిచిపోవడానికి గల కారణం ఏంటని,కోర్టు ఉత్తర్వులు వచ్చినట్లు ఒక రోజు ముందు ఎందుకు తెలుపలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మ్యాడ్2 మూవీతో సితార దశ తిరిగిందా.. లాభాల లెక్క తెలిస్తే వామ్మో అనాల్సిందే!