పబ్లిక్ లో తమను తాము ఎప్పుడూ తక్కువ చేసుకుని మాట్లాడే హీరోలు వీరే !

మామూలుగా స్టార్స్ అంటేనే వారి చుట్టూ ఎక్కడ లేని ఫ్యాన్స్, అలాగే చిన్న సక్సెస్ కె ఎంతో సాధించినట్లు మాట్లాడుతూ హడావిడి చేసేవారు చాలామంది ఉంటారు.

ఒకటి, రెండు సినిమాలు విజయవంతం అయితే తమను మించిన వారు లేరు అంటూ రెమ్యునరేషన్ సైతం అమాంతం పెంచేసి డ్రీమ్స్ లో బ్రతుకుతూ ఉంటారు.

ఇక హీరో మాత్రమే ఇండస్ట్రీలో సెల్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ మార్కెట్ తన వల్లే క్రియేట్ అవుతుంది అని తనను మాత్రమే అందరూ గొప్పగా చూడాలని లేదంటే తాము గొప్పవారిని అన్న ఫీల్ తో ఉంటారు.

అయితే ఇప్పుడు మనం చెప్పుకోపోయే కొంతమంది విషయానికొస్తే తమను తాము ఎప్పుడూ మిగతా వారి కన్నా తక్కువ స్థాయిలోనే చూపిస్తారు అలాగే వారి పైన వారే సెటైర్స్ కూడా వేసుకుంటారు.

మరి అలా పబ్లిక్ లో తను పెద్ద గొప్పవాడిని కాదు అని చెప్పుకున్న కొంతమంది హీరోలు ఉన్నారు వారెవరు ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleరజనీకాంత్/h3p """/" / హీరో రజనీకాంత్( Rajnikanth ) ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ ఉంటారు.

స్టార్ హీరోగా లక్షల మంది అభిమానులు ఉన్నా కూడా ఆయన ఏదైనా పబ్లిక్ మీటింగ్ జరిగితే ఖచ్చితంగా మాట్లాడే విధానం అందరి కన్నా విభిన్నంగా ఉంటుంది.

తనను తాను తక్కువ చేసుకుని మాట్లాడుతూ తనపైనే తాను సెటైర్స్ వేసుకుంటూ అందరిలో నవ్వులు పూయించే ప్రయత్నం చేస్తారు.

H3 Class=subheader-styleపవన్ కళ్యాణ్/h3p """/" / పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా జీవితంలో ఉన్న రాజకీయాల్లో ఉన్నా కూడా మిగతా వారి కన్నా తాను ఎప్పుడూ చిన్నవాడినే అన్నట్టుగా మాట్లాడతారు.

ప్రస్తుతం రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ లాంటి వారు ఫ్యాన్ ఇండియా స్టార్ హీరోస్ అని తాను ఆ స్థాయికి వెళ్లలేదని అలాగే వారిలాగా రెమ్యునరేషన్ కూడా అందుకోవట్లేదని తాను అందరికన్నా చిన్నవాడిని అని చెబుతున్నారు.

H3 Class=subheader-styleషారుఖ్ ఖాన్/h3p """/" / షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) ఓసారి ఈ రజినీకాంత్ తో కలిసి ఒక ఈవెంట్ అటెండ్ అయ్యారట.

ఆ టైంలో ఎవరో కొంతమంది సూపర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అని చెబితే దానికి ఆయన ఉన్నఫలంగా లేచి దేశంలో ఒకే ఒక సూపర్ స్టార్ ఉన్నారు అది రజిని సార్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.

న్యాచురల్ పింక్ లిప్స్ కోసం ఆరాటపడుతున్నారా.. అయితే ఇలా చేయండి!