ఈ సినిమాలకు హీరోలే పేర్లు పెట్టారు.. అవేంటంటే..?
TeluguStop.com
సాధారణంగా సినిమాలకు డైరెక్టర్లు పేర్లు పెడతారు.సినిమాలకు హీరోలే పేరు పెట్టారు.
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా మూడు చిత్రాలకు టైటిల్స్ ను హీరోలు నిర్ణయించారు.
ఆ సినిమాలు, ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.h3 Class=subheader-styleమిరపకాయ్/h3p """/" /
2011లో విడుదలైన యాక్షన్ కామెడీ చిత్రం "మిరపకాయ్( Mirapakay)" సూపర్ హిట్ అయింది.
ఈ మూవీ 113 సెంటర్లలో 50 రోజుల ఆడింది.హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు.
ఎస్.థమన్ సంగీతం అందించారు.
అయితే మొదటగా ఈ సినిమాకి "రొమాంటిక్ క్రిష్/రొమాంటిక్ రిషి" అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ భావించారు.
కానీ ఆ పేరు రవితేజకు నచ్చలేదు.దీనికి "మిరపకాయ్" అనే టైటిల్ పెడితే బాగుంటుందని చెప్పాడు.
మేకర్స్‌కి కూడా అది నచ్చడంతో ఆ పేరుతోనే ఈ సినిమా వచ్చింది.h3 Class=subheader-style గబ్బర్ సింగ్/h3p
యాక్షన్ కామెడీ చిత్రం గబ్బర్ సింగ్ (2012)( Gabbar Singh ) పవన్ కళ్యాణ్ కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాగా నిలుస్తుంది.
రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.
110 వసూలు చేసి ఇంతకుముందు ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసింది.
2011 నాటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే, హైయ్యెస్ట్ ఫస్ట్ వీక్, హైయ్యెస్ట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా అది ఆ రికార్డులు బద్దలు కొట్టింది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించారు.
ఇది హిందీ చిత్రం దబాంగ్ (2010)కి రీమేక్.తెలుగు రీమేక్‌లో స్క్రీన్‌ప్లే చాలా మార్చేశారు.
కేరెక్టరేజేషన్ కూడా చేంజ్ చేశారు.అయితే ఈ సినిమాకి ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తున్నప్పుడు "గబ్బర్ సింగ్" అని పవన్ కళ్యాణ్ సూచించాడు.
చిన్నప్పుడు పవన్ గబ్బర్ సింగ్ అనే ఒక మాస్ పోలీస్‌ను చూశాడు.అందుకే అదే పేరు పెడదామంటే మేకర్స్ ఒప్పుకున్నారు.
ఆ పేరే ఈ మూవీకి ఒక రకంగా ప్లస్ ప్రెస్ అయ్యింది.h3 Class=subheader-styleమిస్టర్ బచ్చన్/h3p """/" /
హీరో రవితేజకి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం.
అందుకే తన నెక్స్ట్ మూవీకి "మిస్టర్ బచ్చన్( Mr Bachchan) " అనే పేరు పెట్టుకున్నాడు.
ఈ మూవీలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే( Bhagyashri Borse) హీరో హీరోయిన్లుగా నటించారు.
దీనిని కూడా హరీష్ శంకర్ డైరెక్ట్ చేశాడు.దీన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న గొర్రె పురాణం మూవీ.. ఇక్కడైనా హిట్ గా నిలుస్తుందా?