హీరోయిన్లతో అఫైర్స్.. హీరోలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భార్యలు..
TeluguStop.com
సినిమా రంగంలో ఎఫైర్స్ కామన్.హీరోలు, హీరోయిన్లు ప్రేమలో పడటం.
లివింగ్ రిలేసన్ పిష్ లో ఉండటం మామూలు విషయంగా చెప్పుకోవచ్చు.బాలీవుడ్ లో ఈ అఫైర్స్ కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు.
ఇలాంటి ఎఫైర్స్ గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి.ఆ హీరో ఈ హీరోయిన్ తో లవ్ లో ఉందని.
పలానా హీరోయిన్ పలానా హీరోతో కలిసి ఉంటుందని రకరకాల వార్తలు వినిపిస్తాయి.అయితే పెళ్లైన హీరోలు.
హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి.ఆయా హీరోయిన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి తమ భర్తలు తప్పుడు దారి పట్టకుండా జాగ్రత్త పడ్డ ఘటనలూ ఉన్నాయి.
ఇంతకీ ఆయా హీరోలు ఎవరితో ఎఫైర్ పెట్టుకున్నారో ఇప్పడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleఅమితాబ్ బచ్చన్-రేఖ/h3p
అమితాబ్ బచ్చన్ రేఖ మధ్య కొన్ని దశాబ్దాలుగా ప్రేమాయణం కొనసాగింది.
1976లో వచ్చిన దో అన్ జానే సినిమాతో మొదలైన ఈ ప్రేమ కథ.
చాలా కాలం కొనసాగింది.తొలుత పరిచయం.
ఆ తర్వాత ప్రేమగా మారింది.ఆ తర్వాత కొంత కాలానికి అనుకోకుండా అమితాబ్ జయను పెళ్లి చేసుకున్నాడు.
అయినా అమితాబ్ కు రేఖ అంటే చాలా ఇష్టమని పలు మార్లువ్యాఖ్యానించాడు కూడా.
H3 Class=subheader-styleఆదిత్య పంచోలీ-కంగనా రనౌత్/h3p """/"/
బాలీవుడ్ నటుడు, నిర్మాత ఆదిత్య పంచోలీకి జరినాతో వివాహం జరిగింది.
అయినా.కంగనా రనౌత్‌తో ఎఫైర్స్ పెట్టుకున్నాడు.
కంగనానే ఆదిత్యను ట్రాప్ చేసిందనే వార్తలు వినిపించాయి.అయితే తన భార్య జరినా ఇద్దరిని హెచ్చరించి జాగ్రత్త పడింది.
అటు ఆదిత్యపై కంగనా పలు సంచనల కామెంట్స్ చేసింది.తను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆదిత్య తనను లైంగికంగా వాడుకున్నాడని చెప్పింది.
ఆర్థిక సమస్యల కారణంగా తను లొంగిపోయానని వెల్లడించింది.h3 Class=subheader-styleషారూఖ్ ఖాన్-ప్రియాంక చోప్రా/h3p """/"/
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ గౌరీని పెళ్లి చేసుకున్నాడు.
అయితే ప్రియాంకతో ఎఫైర్ సాగించాడుదీంతో గౌరీ .షారూఖ్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చింది.
ఆమెతో మళ్ళీ కలిసి సినిమాలు చేయొద్దని తేల్చి చెప్పింది.h3 Class=subheader-styleఅక్షయ్ కుమార్-ప్రియాంక చోప్రా/h3p """/"/
అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాతో పెళ్లి అయ్యింది.
ఆ తర్వాత ప్రియాంకతో అఫైర్ కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి.దీంతో ట్వింకిల్ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి.
తనతో సినిమాలు చెయ్యొద్దని అక్షయ్ ని హెచ్చరించింది.h3 Class=subheader-styleఅజయ్ దేవగన్-కంగనా రనౌత్/h3p """/"/
కంగనాతో అజయ్ ఎఫైర్స్ పెట్టుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
దీంతో అజయ్ భార్య కాజోల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.ఆ తర్వాత కంగనాతో అజయ్ సినిమాలు చేయలేదు.