రాహుల్ గాంధీ పై మనసు పారేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే
TeluguStop.com
సినిమా స్టార్స్, పొలిటికల్ లీడర్స్ మధ్య ప్రేమలు, పెళ్లిల్లు చాలా కామన్ అయ్యాయి.
ఎంతో మంది సినిమా హీరోయిన్లు రాజకీయ నాయకులను పెళ్లి చేసుకున్నారు.జీవితంలో సెటిల్ అయ్యారు.
తెలుగు టాప్ హీరోయిన్ జెనీలియా సైతం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకు రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమ వివాహం చేసుకుంది.
వీరే కాదు పలువురు నటీమణులు రాజకీయ నాయకులను పెళ్లి చేసుకున్నారు.అటు కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాహుల్ గాంధీపై చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ మనస్సు పారేసుకున్నారు.
తనంటే చాలా ఇష్టమని బహిరంగంగానే ప్రకటించారు.కొందరైతే తాను ఎంపీగా గెలవాలని పూజలు కూడా చేశారట.
ఇంతకీ రాహుల్ పై మనసు పడ్డ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.h3 Class=subheader-styleకరీనా కపూర్/h3p """/"/
బాలీవుడ్ టాప్ హీరోయిన్, జీరో సైజ్ భామ కరీనా కపూర్ కు రాహుల్ అంటే ఎంతో ఇష్టం.
2002లో ఓ ఇంటర్వ్యూ లో తనకు రాహుల్ పై క్రష్ ఉందని స్వయంగా కరీనా వెల్లడించింది.
అవకాశం వస్తే తనను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని చెప్పింది.అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
H3 Class=subheader-styleమహిక శర్మ/h3p """/"/
ఈమె సోషల్ మీడియా ద్వారా రాహుల్ పై తన ప్రేమను ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది.