వెండితెరపై ఫ్లాపై బుల్లితెరపై హిట్ కొట్టిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
TeluguStop.com
చాలా మంది సినిమా తారలు ముందుగా టీవీ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెడతారు.
అక్కడ సక్సెస్ అవుతారు.మంచి పాత్రలు చేస్తూ టాప్ నటులుగా ఎదిగిపోతారు.
మరికొందరు సినిమా రంగంలో ముందుగా అడుగు పెట్టి ఆ తర్వాత బుల్లితెరపై దర్శనం ఇస్తారు.
అయితే కొందరు హీరోయిన్లు మాత్రం సినిమాల్లో అంతగా సక్సెస్ కాకపోయినా.సీరియల్స్ లో మాత్రం దుమ్మురేపారు.
ఇంతకీ వెండితెరపై ఫ్లాపై.బుల్లితెరపై హిట్ కొట్టిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
H3 Class=subheader-styleసునంద/h3p
ప్రస్తుతం తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ హిట్లర్ గారి పెళ్లాం.
ఈ సీరియల్ తో బాగా పాపులర్ అయ్యింది సునంద.ఈమె మల్టీ టాలెంటెడ్ యాక్టర్.
డ్యాన్సుల్లోనూ, మాటల్లోనూ, కాస్ట్యూమ్ డిజైనింగ్ లోనూ ఈమెది అందెవేసిన చేయి.హిట్లర్ గారి పెళ్లాం సీరియల్లో హీరోయిన్ గా మంచి నటన కనబరుస్తోంది.
నిజానికి ఈమె ఒకప్పుడు సినిమా హీరోయిన్.4 G అనే సినిమాలో నటిగా సత్తా చాటింది.
కానీ పెద్దగా సక్సెస్ కాలేదు.ఆ తర్వాత సీరియల్స్ లో ట్రై చేసి సూపర్ సక్సెస్ అయ్యింది.
H3 Class=subheader-styleకరుణ/h3p """/"/
కరుణ పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.అటు హీరోయిన్ ఫ్రెండుగా, చెల్లిగా, అక్కగా పలు పాత్రలు చేసింది.
కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో తమన్నా ఫ్రెండుగా చేసి అందరినీ ఆకట్టుకుంది.
ఆ తర్వాత సినిమాల నుంచి వైదొలిగి సీరియల్స్ లోకి అడుగు పెట్టింది.ప్రస్తుతం వైదేహీ పరిణయం అనే సీరియల్ తో కరుణ కీ రోల్ ప్లే చేస్తుంది.
ఈ పాత్రలో ఆమె నెగెటివ్ షేడ్ లో కనిపిస్తుంది.h3 Class=subheader-styleసుహాసినీ/h3p """/"/
సుహాసిని చంటిగాడు మూవీలో హీరోయిన్ గా చేసింది.
మంచి నటనతో ఆకట్టుకుంది.ఆ తర్వాత సుందరానికి తొందరెక్కువ, లక్ష్మీ కళ్యాణం, భూ కైలాస్ సినిమాల్లో నటించింది.
కానీ ఆమె అంతగా సక్సెస్ కాలేదు.దీంతో సీరియల్స్ లో అడుగు పెట్టి సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తుంది.
H3 Class=subheader-styleనవీన/h3p """/"/
గతంలో కాదంటే ఔననిలే అనే సినిమాలో నటించింది నవీన.ఆ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత మంచి అవకాశాలు రాలేదు.దీంతో సీరియల్స్ లోకి అడుగు పెట్టి.
మంచి సీరియల్స్ లో అవకాశం దక్కించుకుంది.
తమ గుంపును కాపాడుకోవడానికి ప్రాణ త్యాగం చేసిన అడవి దున్న.. అంతలోనే వెన్నుపోటు..?