ఈ నటీమణులు ఎంత తక్కువ వయసులో హీరోయిన్లు అయ్యారో తెలిస్తే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు పరిచయమయ్యారు.కొందరైతే టీనేజ్ వయసులోనే హీరోయిన్లుగా మారి చాలామంది ప్రేక్షకుల హృదయాలను దోచేశారు.

ఈ ముద్దుగుమ్మలు చాలా అందంగా ఉండటమే కాకుండా మంచి యాక్టింగ్ పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేశారు.

ఆ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.h3 Class=subheader-style• ఛార్మీ కౌర్ - 15 ఏళ్లకే హీరోయిన్:/h3p ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

ఛార్మీ కౌర్( Charmi Kaur ) మాస్, అనుకోకుండా ఒక రోజు, లక్ష్మి, పౌర్ణమి, రాఖీ వంటి చిత్రాలలో అద్భుతంగా నటించి మెప్పించింది.

ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉండటమే కాకుండా బీభత్సమైన గ్లామర్ షో కూడా చేస్తుంది.

అందుకే ఈ తారకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.ఈ ముద్దుగుమ్మ దాదాపు 22 ఏళ్ల క్రితమే 'నీ తోడు కావాలి' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ స్క్రీన్‌కి పరిచయమయ్యింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి ఛార్మీకి కేవలం 15 ఏళ్లు మాత్రమే ఉన్నాయి.

అంత తక్కువ వయసులో ఈమె తప్ప మరెవరూ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం కాలేదని చెప్పుకోవచ్చు.

"""/" / H3 Class=subheader-style• తమన్నా - పదహారేళ్లకే హీరోయిన్/h3p మిల్కీ బ్యూటీ తమన్నా( Tamanna ) తన స్వీట్ 16 సమయంలో "శ్రీ" సినిమాలో నటించి హీరోయిన్‌గా మారింది.

దీని తర్వాత హ్యాపీడేస్ (2007) మూవీతో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

"""/" / H3 Class=subheader-style• హన్సిక మోత్వాని/h3p మిల్కీ బ్యూటీ హన్సిక మోత్వాని( Hansika Motwani ) "దేశముదురు" సినిమాతో హీరోయిన్ అయిన సంగతి తెలిసిందే ఈ మూవీ రిలీజ్ అయ్యే నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లే.

దీని తర్వాత హన్సిక మస్కా, కంత్రి లాంటి సినిమాల్లో నటించి అలరించింది. """/" / H3 Class=subheader-style• అవికా గోర్/h3p బబ్లీ గర్ల్ అవికా గోర్( Avika Gor ) 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించింది.

ఈ సినిమాలో నటించే సమయానికి ఆమెకు కేవలం 16 ఏళ్లు మాత్రమే ఉన్నాయి.

సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాల్లో కూడా ఈ బ్యూటీ నటించింది.

ప్రస్తుతం ఈ అందాల తార వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే.అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె ఫేడౌట్ అయింది.

"""/" / H3 Class=subheader-style• శ్వేతా బసు ప్రసాద్/h3p ఈ అల్లరి పిల్ల 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే "కొత్త బంగారులోకం" సినిమాలో నటించి మెప్పించింది.

"""/" / H3 Class=subheader-style• కృతి శెట్టి/h3p అందాల తార కృతి శెట్టి( Krithi Shetty ) ఉప్పెన సినిమాతో బేబమ్మ పాత్ర ద్వారా పరిచయమైంది.

ఈ సినిమా చేసే సమయానికి ఆమెకు 27 ఏళ్ల వయసు ఉంది.

కన్నడ హీరో కిచ్చా సుదీప్ కూతురిని చూశారా.. అచ్చం హీరోయిన్ లా ఉందంటూ?