చూపులతోనే కైపెక్కిస్తున్న శ్రీలీల.. అందానికి దాసోహం కావాల్సిందే?

శ్రీ లీల తెలుగు సినీ ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు,రోషన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

మొదటి సినిమా తోనే సూపర్ క్రేజ్ ను అందుకుంది శ్రీ లీల.తన అందం,నటనతో ఎంతోమంది మనసులలో స్థానం సంపాదించుకుంది.

కాగా ప్రస్తుతం శ్రీ లీల వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

"""/"/ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీ సంపాదించుకుంది శ్రీ లీల.

హీరోయిన్ శ్రీ లీలకు యూత్ లో అలాగే సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.

ఈమె తరచు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు చేరువగా ఉంటుంది.

ఈ క్రమంలోనే అప్పుడప్పుడు హాట్ ఫోటోషూట్ లు చేస్తూ కుర్ర కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

"""/"/ ఆ ఫోటోలలో తన అందంతో యువతకు పిచ్చెక్కిస్తోంది శ్రీ లీల.రోజురోజుకీ తన అందాన్ని మరింత రెట్టింపు చేస్తూ తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను కూడా అంతకంతకు పెంచుకుంటుంది.

తాజాగా షేర్ చేసిన ఆ ఫోటోలలో శ్రీ లీల బ్లాక్ కలర్ డ్రెస్ లో తన చేతులతో కురులను పక్కకు అంటూ మత్తెక్కించే చూపులతో యువత దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఆమె చూపులతోనే మత్తెక్కిస్తోంది.ఇక అభిమానులు కూడా ఆమె అందానికి దాసోహం కావాల్సిందే.

ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రిలీజ్ రోజునే గేమ్ ఛేంజర్ హెచ్డీ ప్రింట్.. మూవీ ఇండస్ట్రీని ఈ దరిద్రం వదలదా?