అప్పుడే శ్రీలీలా ఫెమ్ పడిపోయిందా? ఐటమ్ సాంగ్ స్టేజ్ కి వచ్చేసిందే!

టాలీవుడ్ హీరోయిన్ ముద్దుగుమ్మ శ్రీ లీలా( Sreeleela ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరోయిన్ శ్రీలీల పేరు కూడా ఒకటి.

ప్రస్తుతం శ్రీ లీలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.

అంతేకాకుండా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తోంది.

"""/" / ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఎంబిబిఎస్ కోర్సు చేస్తోంది.కాగా ఈమె ఇటీవలే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాతో( Guntur Karam ) మంచి సక్సెస్ ను అందుకుంది శ్రీ లీలా.

ప్రస్తుతం శ్రీలీల చేతిలో తెలుగులో రెండు సినిమాలు ఉన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ శ్రీలీలకు సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేమిటంటే శ్రీలీల తన కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్( Item Song ) చేయబోతుందట శ్రీ లీల.

అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో విజయ్ తళపతి( Vijay Thalapathy ) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

"""/" / ఈ సినిమాల్లో ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్స్ ను కూడా అప్రోచ్ అయ్యారట వాళ్ళందరూ రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం శ్రీలీలకు వచ్చిందట.

అయితే ఆ ఐటెం సాంగ్ కు శ్రీ లీల భారీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఐటెం సాంగ్ తర్వాత శ్రీ లీల క్రేజ్ పెరుగుతుంది అని కొందరు భావిస్తుండగా మరి కొందరు మాత్రం అదేంటీ శ్రీ లీలా క్రేజ్ పడిపోయిందా అందుకే ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పార్లర్ గ్లో ఇంట్లోనే పొందాలనుకుంటే ఈ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి!