బన్నీ భార్యకు ఆ స్టార్ హీరోయిన్ అంటే ఇష్టం లేదా.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకోగా పుష్ప ది రూల్ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బన్నీ భార్య స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
బన్నీ, స్నేహారెడ్డి కలిసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బన్నీ, స్నేహారెడ్డి ఒక్క సినిమాలో అయినా కలిసి కనిపించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బన్నీ భార్యను అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉండగా బన్నీ భార్య కూడా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి చెందిన హీరోలను అభిమానిస్తారు.
అయితే ఎప్పుడూ పాజిటివ్ గా ఉండే స్నేహారెడ్డికి ఒక హీరోయిన్ అంటే మాత్రం ఇష్టం లేదని బోగట్టా.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త గురించి అభిమానుల మధ్య జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.
రకుల్ విషయంలో స్నేహారెడ్డి సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.బన్నీ, రకుల్ క్లోజ్ గా మెలగడం వల్లే ఆమె రకుల్ పై సీరియస్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
సరైనోడు సినిమాలో బన్నీ, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.
"""/"/బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందే.
అయితే లేదా బన్నీ, స్నేహారెడ్డి, రకుల్ లలో ఎవరో ఒకరు స్పందిస్తే మాత్రమే ఈ వార్తలకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
సరైనోడు సినిమా తర్వాత బన్నీ, రకుల్ కలిసి నటించలేదనే సంగతి తెలిసిందే. """/"/
బన్నీకి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.
బన్నీ పుష్ప ది రూల్ తర్వాత నటించే ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
పుష్ప ది రూల్ అంచనాలకు మించి విజయం సాధిస్తే బన్నీ కొత్త ప్రాజెక్ట్ ల బడ్జెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్24, ఆదివారం 2024