Heroine Saritha: టికెట్ కౌంటర్ వద్ద హీరోయిన్ సరిత తో గొడవ పడ్డ క్లర్క్ పై పగ ఎలా సాధించింది ?

సరిత ( Heroine Saritha ) సినిమా ఇండస్ట్రీ కి పెళ్ళైన తర్వాత ఎంట్రీ ఇచ్చింది.

ఆమె మొదటి పెళ్లి మరియు విడాకులు అప్పట్లో పెద్ద సంచలనం.ఇక అసలు విషయం ఏమిటి అంటే అప్పట్లో కమల్ హాసన్, హలం హీరో హీరోయిన్ గా నటించిన మన్మధలీల ( Manmadhaleela ) అనే సినిమా విడుదల అయ్యింది.

అప్పటికే సరిత తప్పుతాలంగళ్ అనే ఓకే తమిళ్ సినిమాలో నటించింది.దాంతో సినిమా దర్శకుడు బాల చందర్( Director Balachander ) సరిత ను మన్మధలీల సినిమా చూడటానికి రమ్మని ఆహ్యానించడం తో విజయవాడ లోని ఒక థియేటర్ కి వచ్చింది.

అయితే సరిత వయసు అప్పటికి ఒక పద్నాలుగు లేదా పదిహేను ఉంటాయి. """/" / కానీ మన్మధలీల సినిమా కి ఏ సర్టిఫికెట్ వచ్చిన కారణంగా చిన్న పిల్లలను రూల్స్ ప్రకారం అనుమతి చేయకూడదు.

సరిత టికెట్ ఇమ్మని అడిగితే అక్కడ టికెట్ కౌంటర్ లో కూర్చున్న క్లర్క్ చిన్న పిల్లలకు ఈ సినిమా చూడటానికి పర్మిషన్ లేదు అని చెప్పి పంపించేశాడు.

దాంతో సరిత కు కోపం వచ్చి థియేటర్ లోపలికి వెళ్లి ఆమె పలుకుబడి చూపించి తనకు ఇప్పుడు టికెట్ ఇస్తావా అంటూ పొగరుగా మాట్లాడింది.

కానీ ఆ క్లర్క్ మొదట్లో కాస్త కంగారు పడిన తర్వాత తేరుకొని ఇప్పుడు కూడా ఈ సినిమా చూడటానికి నీకు పర్మిషన్ లేదు కానీ నువ్వు హీరోయిన్ కాబట్టి చూస్తా అంటే చూడు అంటూ ఆమె పొగరుకు సరైన సమాధానం ఇచ్చాడు.

"""/" / దాంతో ఒక ప్రెస్ మీట్ లో సరిత మాట్లాడుతూ ఒక మంచి సినిమాలో కొన్ని యువతకు ఆకర్షించే సన్నివేశాలు పెట్టడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపొయింది.

కానీ దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆ క్లర్క్ చెప్పిన మాటలను చెప్పి అక్కడ ఉన్న వారికి షాక్ తినిపించింది.

కథకు సంబంధం లేకపోయినా డబ్బుల కోసం దర్శక నిర్మాతలు ఈ మూఢనమ్మకాన్ని పాటిస్తున్నారని కడిగేసింది.

ఆ రోజు అదే వేదిక పై ఉన్న విజయబాపినీడు కి ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అందరు అనుకున్నారు కానీ మనసులో ఏది ఉంటే అది మాట్లాడే సరిత ఏ ఒక్కరిని ఉద్దేశించి అలంటి వ్యాఖ్యలు చేయలేదు అని తర్వాత రోజల్లో అందరికి అర్ధం అయ్యింది.

సూపర్ లాంగ్ అండ్ థిక్ హెయిర్ కోసం ఈ సీరం ను ట్రై చేయండి!