Samantha : బ్లాక్ డ్రెస్ లో అటం బాంబుల అందాలను ఆరబోసిన సమంత… దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత ( Samantha ) ఒకరు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ అత్యంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎంతో మధ్య సక్సెస్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఈమె నటుడు నాగచైతన్యను ( Nagachaitanya ) ప్రేమించడం పెళ్లి చేసుకోవడం కొంతకాలం సంతోషంగా ఉండి విడాకులు తీసుకోవడం జరిగిపోయింది.

ఇలా విడాకుల తర్వాత కొంతకాలం పాటు డిప్రెషన్ లో ఉండి ఈ విషయం నుంచి బయటపడటం కోసం ఈమె పలు విదేశీ పర్యటనలు ఆధ్యాత్మిక పర్యటనలకు వెళుతూ సందడి చేశారు.

అనంతరం తన కెరియర్ పై ఫోకస్ పెట్టి వరుస సినిమాలకు కమిట్ అయ్యారు.

"""/" / ఇల కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమయంలోనే సమంత మయో సైటీసెస్ ( Myositis )వ్యాధికి గురి అయ్యారు.

ఈ వ్యాధి కారణంగా ఈమె పూర్తిగా సినిమా షూటింగ్లలో పాల్గొనలేకపోయారు దీంతో ఇండస్ట్రీకి ఏడాది పాటు విరామం ప్రకటించారు.

ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నటువంటి ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.

ఇక సమంత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

"""/" / ఇక ఈ మధ్యకాలంలో సమంత గ్లామర్ షో కి కాస్త దూరంగానే ఉన్నారని చెప్పాలి.

అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో మాత్రం వైరల్ గా మారింది.

బ్లాక్ డ్రెస్సులో ఆటం బాంబుల ఈమె తన అందాలన్నింటినీ ఆరబోస్తూ పెద్ద ఎత్తున గ్లామర్ షో కి తెర తీస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఇక ఈ ఫోటో ఎంతోమంది వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. """/" / ఇక ప్రస్తుతం రష్మిక( Rashmika )డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సెలబ్రిటీలు ఈమెకు మద్దతుగా నిలుస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

అయితే సమంత షేర్ చేసినటువంటి ఈ ఫోటోపై పలువురు స్పందిస్తూ ఫేక్ వీడియో గురించి చాలా మంది సెలబ్రిటీలు చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు అయితే డీప్ ఫేక్ వీడియో కన్నా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సమంత ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఇలాంటి వాటిని కూడా సెలబ్రిటీలే ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ పలువురు ఈ ఫోటో పై కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు మాత్రం ఈ ఫోటోలపై స్పందిస్తూ ఏంటి సమంత తిరిగి సినిమాలలోకి రావాలనుకుంటున్నావా అందుకే ఇలాంటి ఫోటో షూట్లు చేస్తున్నావా అంటూ ఈమె ఈ ఫోటో పై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

ఇండియన్ సైంటిస్టుల సత్తా.. స్పేస్‌లో డాకింగ్ ప్రయోగం సక్సెస్.. ఎలైట్ క్లబ్‌లో భారత్!