దేశంలోనే రిచ్చెస్ట్ అయినా బాలయ్య హీరోయిన్..ఎంతుందో తెలుసా .. ?

ర‌వీనా టాండ‌న్/em దశాబ్దం పాటు దేశ వ్యాప్తంగా జనాలను తన అద్భుత నటనతో ఉర్రూతలూగించింది.

80వ దశకం నుంచి 90వ దశకం వరకు సుమారు పదేండ్ల పాటు అన్ని సినీ ఇండస్ట్రీలను షేక్ చేసింది.

కుర్రాళ్ల ఒంట్లో సెగలు పుట్టించింది.తన హాట్ హాట్ అందాలను ఆరబోసి యంగ్ స్టర్స్ మతులు పోగొట్టింది.

బాలీవుడ్ సహా అన్ని సినిమా పరిశ్రమల్లోని టాప్ హీరోలందరితో జతకట్టింది.దుమ్మురేపే డ్యాన్సులో అదరగొట్టింది.

స్టార్ హీరోల పక్కన సూపర్ హిట్ మూవీస్ చేసిన ఈ బ్యూట వరుస సినిమాలతో దూసుకుపోయింది.

ఆమె స్టైల్‌, అందానికి, అభిన‌యానికి పండు ముసలోళ్లు సైతం రెచ్చిపోయేవారు. """/"/ రవీనా తెలుగులోనూ పలు సినిమాలు చేసింది.

నటసింహం బాలయ్యతో ఓ సినిమా చేసింది.బంగారు బుల్లోడు సినిమాలో బాలయ్యకు జోడీగా చేసింది.

రవిరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.ఈ సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత నాగార్జునతో మరో సినిమా చేసింది.

అకాశవీధిలో చిత్రంలో నటించింది.ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.అటు ఈ హాట్ బ్యూటీ చాలా లేట్ వయసులో పెళ్లి చేసుకుంది.

బాలీవుడ్‌లో టాప్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిల్ త‌డానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఉత్తర భారతంలో ఆయన ఓ టాప్ డిస్ట్రిబ్యూటర్.

ఆయన ఆధీనంలో వందల సినిమా థియేటర్లు ఉన్నాయి.తాజాగా ఆమె భర్త అనిల్ కరణ్ జోహార్ తో కలిసి బాహుబలి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయించాడు.

"""/"/ అనిల్ తడానీ ఆస్తులలు ఓ రేంజిలో ఉన్నాయి.గతంలో లెక్కల ప్రకారమే ఆయన నికర ఆస్తుల విలువ 6.

5 మిలియన్ డాలర్లు.అనిల్ ను చేసుకున్న రవీనా టాండన్ ప్రస్తుతం దేశంలోనే ధనవంతురాలైన హీరోయిన్ గా కొనసాగుతోది.

ఆమె ఆస్తికి మరెవ్వరూ పోటీకి రాలేని స్థితిలో కొనసాగుతోంది.

అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు… సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?