యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అలా చూస్తే పిచ్చెక్కిపోతుంది.. రంభ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను( Jr NTR ) సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది సైతం ఎంతో అభిమానిస్తారు.
తన టాలెంట్ తో ప్రశంసలు అందుకుని కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదిగిన తారకరాముడు వరుస సక్సెస్ లను అందుకుంటున్నారు.
కెరీర్ తొలినాళ్లలో కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చిన తారక్ ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుల దర్శకత్వంలో నటిస్తున్నారు.
దేవర,( Devara ) వార్2( War 2 ) సినిమాలు 10 నెలల గ్యాప్ లో విడుదల కానుండగా ఈ రెండు సినిమాలు తారక్ కు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి రంభ( Rambha ) ఒక సందర్భంలో చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అలా చూస్తే పిచ్చెక్కిపోతుందంటూ ఆమె సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.
"""/" /
ప్రస్తుతం రంభ పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఒక సందర్భంలో ఎన్టీఆర్ డాన్స్( NTR Dance ) గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
డాన్స్ విషయానికి వస్తే తారక్ బెస్ట్ డాన్సర్ అని రంభ పేర్కొన్నారు తారక్ డెడికేషన్ లెవెల్స్ కు హ్యాట్సాఫ్ అని కాళ్ల నొప్పి ఉన్నా తారక్ డ్యాన్స్ చేశారని ఆమె తెలిపారు.
తారక్ డాన్స్ చూస్తే వావ్ అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. """/" /
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ చూస్తే పిచ్చెక్కిపోతుందనే అర్థం వచ్చేలా ఆమె కామెంట్లు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తారక్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఆంధ్ర లెక్కలివే.. ఏ సినిమాకు ఎంతంటే?