పూజా హెగ్డే మరోసారి రెచ్చిపోయింది..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే వరుస ప్రాజెక్ట్ లతో ఎంత బిజీగా ఉన్నా సరే తనకున్న టైం లో డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని మరి ఎంజాయ్ చేస్తుంది.

మాట్లాడితే మాల్దీవ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేసే ఈ అమ్మడు మరోసారి బీచ్ ఒడ్డున బికిని షోతో రెచ్చిపోయింది.

సినిమా తర్వాత సినిమా చేస్తూ షెడ్యూల్ అంతా బిజీ బిజీగా గడుపుతున్న పూజా హెగ్దే సడెన్ గా బీచ్ లో దర్శనమిచ్చింది.

ప్రస్తుతం అమ్మడు బ్యాంకాక్ లో తన హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.బీచ్ లో బికినీ షోతో మరోసారి తన ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది పూజా హెగ్దే.

తన హాట్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టైం టూ ఎక్సేప్ అని కామెంట్ పెట్టింది.

సినిమాల్లోనే కాదు అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో ఆడియెన్స్ ని మరింత ఎట్రాక్ట్ చేస్తుంది.

ఇక పూజా హెగ్దే చేస్తున్న సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ జన గణ మనతో పాటుగా మహేష్, త్రివిక్రం కాంబో మూవీలో కూడా పూజా హెగ్దే నటిస్తుంది.

ఈ సినిమాలతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో కూడా దూసుకెళ్తుంది పూజా. """/" /అమ్మడు సినిమాలో ఉంటే గ్లామర్ షో విషయంలో ఢోకా ఉండదు.

అందుకే తన క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు పూజా హెగ్దే కూడా స్పెషల్ గా కనిపిస్తుంది.

ప్రస్తుతం సినిమాకు 2 నుంచి 2.5 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్న పూజా హెగ్దే చూస్తుంటే మరో ఐదేళ్లు ఇదే ఫాం కొనసాగించేలా ఉంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్ లో దాదాపు అమ్మడు పేరే ఫిక్స్ అవ్వొచ్చు.

సినిమాల్లోనే కాదు ఇలా తన ప్రైవేట్ ఫోటో షూట్స్ తో కూడా ఫ్యాన్స్ ని అలరిస్తుంది పూజా బేబీ.

హీరోల కంటే సామాన్యులకే ఎక్కువగా యూజ్ అయిన డైలాగ్స్.. ఏవంటే…??