Allu Arjun Nayanthara : బన్నీకి ఇంతకన్నా మరొక అవమానం ఉండదుగా.. వేదికపైనే అవమానించిన నయనతార!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్( Iconstar ) గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటుడుగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా( Pushpa Movie ) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు.
"""/" /
ఇలా పాన్ ఇండియా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా పుష్ప సినిమాలోని ఈయన నటనకు గాను ఏకంగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు( Best Actor National Award ) అందుకున్నారు.
ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అవార్డుకు ఉన్నటువంటి తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు.
ఇలా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ను లేడీ సూపర్ స్టార్ నయనతార ( Nayanthara ) ఒక వేదికపై అందరూ చూస్తుండగానే ఘోరాతి ఘోరంగా అవమానించారు.
అల్లు అర్జున్ కు ఇంతకన్నా మరొక ఘోరమైనటువంటి అవమానం ఉండదని చెప్పాలి. """/" /
గతంలో కూడా వేదం సినిమా( Vedam Movie )లో అనుష్క పాత్రలో నటించే అవకాశం నయనతారకే వచ్చిందట అయితే తాను ఇలాంటి సినిమాలు చేసే రేంజ్ కాదు అంటూ అల్లు అర్జున్ సినిమాని రిజెక్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా తరచూ అల్లు అర్జున్ పట్ల నయనతార అవమానకరంగానే ప్రవర్తిస్తున్నారు అయితే 2016వ సంవత్సరంలో సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం( SIIMA Awards )లో భాగంగా నయనతార మరొకసారి అల్లు అర్జున్ ని వేదికపై అవమానించారని తెలుస్తుంది.
ఈ అవార్డు వేడుకలలో నయనతార నటించిన నానుమ్ రౌడీ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డు గెలుచుకుంది.
"""/" /
ఇక ఈమెకు ఈ అవార్డును ఇవ్వడానికి వేదిక పైకి నటుడు అల్లు అర్జున్ ను పిలిచారు.
అయితే అల్లు అర్జున్ కూడా వేదిక పైకి వెళ్లారు.ఇక ఈ వేదికపై అల్లు అర్జున్ చేతుల మీదగా నయనతార అవార్డు తీసుకోవాల్సి ఉండగా ఆమె మాత్రం తాను తన ప్రియుడు విగ్నేష్ ( Vignesh ) చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ అల్లు అర్జున్ పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించారు.
దీంతో చేసేదేమీ లేక అల్లు అర్జున్ పక్కకు తప్పుకొని తన ప్రియుడు విగ్నేష్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
ఇలా పలు సందర్భాలలో నయనతార అల్లు అర్జున్ ఘోరంగా అవమానించారని తెలిసి అభిమానులు మాత్రం నయనతారపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ సినిమాకు అందుకే నో చెప్పా.. విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!