కృతిశెట్టి ధరించిన ఈ చీర ఖరీదెంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కృతిశెట్టి తక్కువ సినిమాలతోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుని త్వరలో కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా సక్సెస్ సాధించగా కస్టడీ సినిమా మరోసారి ఈ సెంటిమెంట్ ను రిపీట్ చేయడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కృతిశెట్టి శారీలో దర్శనమిచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ శారీలో కృతిశెట్టి అచ్చం దేవకన్యలా ఉన్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కృతిశెట్టి ధరించిన ఈ చీర ఖరీదు ఏకంగా 99,000 రూపాయలు కావడం గమనార్హం.

ఒక్కో సినిమాకు కోటి రూపాయల రేంజ్ లో తీసుకుంటున్న కృతిశెట్టి చీర కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడంలో ఆశ్చర్యం అవసరం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

కృతిశెట్టి ఏ డ్రెస్ ధరించినా అందంగానే కనిపిస్తారని మరి కొందరు చెబుతున్నారు. """/" / మరోవైపు సినిమాలకు సంబంధించి హీరోయిన్ కృతిశెట్టి మనస్సులో ఏముందో క్లారిటీ రావాల్సి ఉంది.

కృతిశెట్టి కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఇతర భాషల్లో కృతిశెట్టి సక్సెస్ సాధించాలని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

ప్రస్తుతం కృతిశెట్టి వయస్సు 19 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. """/" / కృతిశెట్టి కెరీర్ లో సక్సెస్ సాధించిన సినిమాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే.

కృతిశెట్టికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఊహించని రేంజ్ లో పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

కృతిశెట్టికి టాలీవుడ్ స్టార్స్ కు జోడీగా ఛాన్స్ వస్తే ఆమె రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

విశాఖ బీచ్‌: నేవీ విన్యాసాల్లో భయంకరమైన ఘటన.. వీడియో చూస్తే షాక్ అవుతారు!