అజిత్ మోసం చేయడం తో హీరోయిన్ హీరా ఎవరితో ప్రేమలో పడిందో తెలుసా ?

హీరోయిన్ హీరా .ఆహ్వానం సినిమా ద్వారా ఆమె తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె పూర్తి పేరు హీరా రాజగోపాల్.జీవితంలో ఎంతో సాధించి, మరెంతో కోల్పోయి సన్యాసినిలా మారిన ఏకైక సౌత్ ఇండియాన్ హీరోయిన్ హీరా.

ఆమె జీవితాన్ని తీస్తే సినిమా రీల్ కూడా సరిపోదు.చిన్నతనం నుంచి నటి అవ్వాలని అనుకోలేదు.

కానీ స్వతంత్రం గా బ్రతకాలని మాత్రం కోరుకుంది.అందుకే ఒకవైపు చదువుకుంటే మరోవైపు అనేక ఉద్యోగాలు చేసింది.

మోడల్స్ కి కోఆర్డినేటర్ గా, ఎంసైక్లోపీడియా సెల్లర్ గా, చివరికి హోటల్ లో కూడా కొని రోజులు ఉద్యోగం చేసింది.

ఆలా కొద్దీ రోజులకు ఆమె కూడా హీరోయిన్ గా మారింది.ఆమె నటించిన తొలి సినిమా తమిళ్ లో ఇదయం.

ఇది అప్పట్లో ఎంతో పెద్ద హిట్టు సినిమా .అందుకే తెలుగు లో సైతం హృదయం పేరు తో డబ్ చేస్తే కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇలా మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ అయినా హీరా మాత్రం స్టార్ హీరోయిన్ అవ్వకుండానే స్వయంకృపరాధం తో కేవలం 50 సినిమాల్లో నటించకుండానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ఆలా అని ఆమెకు అవకాశాలు రాక సినిమాల నుంచి తప్పుకోలేదు.ఇక సినిమా తనకు సరిపోదు అని నిర్ణయించుకొని తప్పించుకొని అమెరికా వెళ్ళిపోయింది.

ఆమె సినిమా జీవితం పక్కన పెడితే వ్యక్తి గత జీవితం వివాదాలకు తావిచ్చింది.

"""/"/ ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నా సమయంలో హీరో అజిత్ అప్పుడప్పుడే ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు.

అజిత్ సరసన హీరా కాదల్ కోట్టై, తోడారుమ్ సినిమాల్లో నటించింది.కేవలం నటిస్తే సరిపోయేది కానీ అతడే జీవితం అనుకుంది.

అనుకునేలా చేసాడు అజిత్.అతడి మాయలో పడిపోయింది.

సినిమాలు లేని అజిత్ కి ఆమె వెన్నుదన్నుగా నిలిచింది.అవకాశాలు ఇప్పించింది.

కానీ అతడు స్టార్ అవ్వగానే ఆమెను పక్కన పెట్టి షాలిని తో ప్రేమలో పడ్డాడు.

హీరా ఈ విషయాన్నీ తట్టుకోలేకపోయింది.ముందుకు, డ్రగ్స్ కి బానిస అయ్యింది.

ఒకానొక దశలో అజిత్ పై కోపం తో హీరో శరత్ కుమార్ కి ప్రపోజ్ చేసింది.

కానీ అతడితో ప్రేమలో పడలేక అజిత్ ని మర్చిపోలేక అతి చిన్న వయసులో సినిమాలు వద్దు అని అమెరికా వెళ్లి సింగిల్ గానే ఉంటుంది.

సెనేట్ ఆమోదం లేకుండానే కేబినెట్ నియామకాలు.. ట్రంప్ వ్యూహాత్మక ఎత్తుగడ