దాస్ కోసం హీరోయిన్ మారిపోయిందా..!
TeluguStop.com
మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చెన్నై చిన్నది నివేదా పేతురాజ్ ఆ మూవీ హిట్ తో తెలుగులో వరుస ఛాన్సులు అందుకుంటుంది.
ప్రస్తుతం విశ్వక్ సేన్ తో దాస్ కా ధమ్కీ మూవీలో నటిస్తున్న నివేదా ఈ మూవీ కోసం తనలోని గ్లామర్ యాంగిల్ ని కూడా చూపిస్తుంది.
కోలీవుడ్ లో తన గ్లామర్ సైడ్ తో మెప్పించిన నివేదా తెలుగులో ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఎక్స్ పోజింగ్ అన్నది చేయలేదు.
కానీ ఫస్ట్ టైం విశ్వక్ సేన్ కోసం నివేదా అలా కనిపిస్తుంది.ధమ్కీ ట్రైలర్ లోనే నివేదా హాట్ అవతార్ కనిపించింది.
అయితే పాత్ర డిమాండ్ చేసింది కాబట్టే అమ్మడు అలా చేసిందని అంటున్నా.విశ్వక్ సేన్ మీద ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ తోనే నివేదా అలా చేసిందని కొందరు అంటున్నారు.
అంతేకాదు ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని కూడా అంటున్నారు.ఏది ఏమైనా నివేదాని అలా గ్లామర్ పాత్రలో చూస్తున్న ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
అమ్మడు మిగతా సినిమాలకు కూడా ఇదే గ్లామర్ కొనసాగిస్తుందా కేవలం విశ్వక్ సేన్ సినిమాకేనా అన్నది తర్వాత తెలుస్తుంది.
యంగ్ హీరోల్లో రామ్ బాగా వెనకబడ్డాడా..?