పెళ్లి పీటలు ఎక్కుతున్న అల్లు అర్జున్ హీరోయిన్…

కేతిరిన్( Catherine Tresa ) గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు ఎందుకు.

అంటే ఆమె ఒక్క అందరికీ తెలిసిన హీరోయినే కాబట్టి ఆమె గూర్చి ప్రత్యేక పరిచయాలు కూడా అవసరం లేదు.

ఈమె తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.శంకర్ ఐపిఎస్ అనే సినిమా తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కేథరీన్ తెరిసా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ కేవలం సెకండ్ హీరోయిన్ గా మాత్రమే ఈమెకు ఎక్కువ గా అవకాశాలు వచ్చాయి.

ఆ తర్వాత ఐటెం సాంగ్స్ లో కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంది.

ఈమె సరైనోడు, ఇద్దరమ్మాయిలతో, గౌతమ్ నంద, నేనే రాజు నేనే మంత్రి, గజేంద్రుడు, రుద్రమదేవి, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల్లో నటించింది.

ఇక ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ సినిమా అయినా బింబిసార లో( Bimbisara ) కూడా చేసింది.

"""/" / అయితే అలాంటి కేథరీన్ తెరిసా త్వరలో నే పెళ్లి పెట్టలెక్కబోతుంది అంటూ నెట్టింట్లో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం కేథరిన్ పెళ్లి( Catherine Tresa Marriage ) గురించి మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.

కేథరిన్ తెరిసా చాలా రోజుల నుండి తన చిన్న నాటి ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉందని, ఇంట్లో వాళ్లకి ఈ విషయం చెప్పి వారిని ఒప్పించిందని, త్వరలోనే కేథరీన్ తన ఫ్రెండ్ తో గ్రాండ్ గా పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

"""/" / అయితే ఈ విషయం తెలిసిన కొంత మంది కేథరీన్ అభిమానులు ఇదంతా ఉత్తుత్తి వార్తలే అని కొట్టి పారేస్తే మరి కొంత మందేమో ఈ మధ్యకాలం లో సినిమాలకు దూరం గా ఉంటుంది నిజమే కావచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే అప్పట్లో కెథిరిన్ కి అల్లు అర్జున్ కి మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలు కూడా వచ్చాయి ఇక అల్లు అర్జున్ తో( Allu Arjun ) ఇద్దరమ్మాయిలతో, సరైనొడు అనే సినిమాలు చేసింది.

మెగా హీరోలకు వరుస ఫ్లాపుల వెనుక కారణాలివేనా.. తెర వెనుక ఇంత జరుగుతోందా?