Nagarjuna : నాగార్జున తో సినిమా చేయను అని చెప్పిన హీరోయిన్ ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో నాగార్జున( Nagarjuna ) ఒకరు.

ప్రస్తుతం ఈయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండేటమే కాకుండా స్టార్ హీరోగా కూడా కొనసాగుతున్నాడు.

అయితే నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదట్లోనే వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక ఆయన ఇప్పటికీ కూడా స్టార్ హీరోగా కొనసాగడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేయడానికి సిద్ధమవుతున్నాయి.

ఇక అందులో భాగంగానే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా సామి రంగ సినిమా( Naa Saami Ranga ) అంత పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది.

కానీ ఇక మీదట వచ్చే సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకోవాలని తను తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

"""/"/ ఈయన వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకోవడానికి చాలా ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే నాగార్జునతో ఒక హీరోయిన్ సినిమా చేయనని చెప్పిందట.

ఆ హీరోయిన్ ఎవరు అంటే అసిన్.పూరి డైరెక్షన్ లో వచ్చిన శివమణి సినిమాతో నాగార్జున తో కలిసి నటించిన అసిన్( Heroine Asin ) ఆ సినిమా తర్వాత ఆమెకు మంచి ఆఫర్లు అయితే వచ్చాయి.

ఇక దాంతో చాలా సినిమాల్లో బిజీగా ఉండిపోయిందట.ఇక నాగార్జున తర్వాత సినిమా కోసం కూడా ఆమెనే తీసుకోవాలని నాగార్జున అనుకున్నాడట.

"""/"/ కానీ అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్( Star Heroine ) గా ఎదిగిపోవడం మళ్లీ బిజీగా ఉండడం వల్ల, నాగార్జున అడిగినా కూడా డేట్స్ ఖాళీ లేవని చెప్పిందంట.

దాంతో నాగార్జున కొంత వరకైతే అప్సెట్ అయ్యాడని చాలామంది చెప్తూ ఉంటారు.ఇక నాగార్జున ప్రస్తుతం రైటర్ ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

సంక్రాంతికి వస్తున్నాం 12 రోజుల కలెక్షన్ల లెక్కలివే.. వెంకీమామ అదరగొట్టారుగా!