ఏలూరు నగరంలో సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి..

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు.

నగరంలోని ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో దంత వైద్యశాల ఏలూరు నగర ప్రజలకు అందించడానికి హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేశారని అన్నారు.

డాక్టర్ హర్ష శ్రీనివాస రావు పాల్గొన్నారు.

యూఎస్ గ్రీన్ కార్డ్‌.. భారత సంతతి వైద్యులను పట్టించుకోండి : ఎన్ఆర్ఐ డాక్టర్ల సంఘం