ఏంటి అంజలి ఇలా మారిపోయింది.. పొట్టి బట్టల్లో కనిపిస్తూ షాక్ ఇచ్చిందిగా!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి.

సెకండ్ హీరోయిన్ పాతల్లో కూడా నటించి మెప్పించింది.తెలుగులో జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, సింగం2, గీతాంజలి, చిత్రాంగద, తారామణి, గోలిసోడా ఇలాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటించి హోమ్లీ అనే పేరు కూడా తెచ్చుకుంది.

కాగా ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.ఈ మధ్యకాలంలో ఈమెకు సరైన సినిమా అవకాశాలు రాకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

కాగా ఇటీవలే అంజలి సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

అంజలి అన్న పేరు వెంటనే అభిమానులకు ముందుగా జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలే గుర్తుకు వస్తూ ఉంటాయి.

ఈ రెండు సినిమాలు అంజలికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి.సినిమాలలో డిఫరెంట్ క్యారెక్టర్ లలో నటించడంతోపాటు స్పెషల్ సాంగ్ లో కూడా అలరించింది.

ఇది ఇలా ఉంటే దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది అంజలి.

"""/" / అదేవిధంగా హీరో నితిన్‌ హీరోగా నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఐటం సాంగ్‌లో నటించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అంజలి విదేశాల పర్యటనకు వెల్లింది.అక్కడి లొకేషన్ లను ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.

కాగా ఇదివరకు మాదిరి కాకుండా ఈ మధ్యకాలంలో అంజలి మరింత సన్నబడి స్లిమ్ముగా తయారైంది.

తాజాగా షేర్ చేసిన ఫోటోలలో నాజుగ్గా కనిపిస్తుంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా అంజలి సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువుగా ఉంటుంది.

గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్లపై డైరెక్టర్ ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్లు.. అలాంటి కామెంట్స్ చేస్తూ?