Heroes Love Marriages : సౌత్ ఇండస్ట్రీలో కో స్టార్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు వీళ్లే?
TeluguStop.com
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ప్రేమలో పడటం సర్వసాధారణం.అయితే సెలబ్రిటీలు కొందరు ప్రేమలో పడి వారినే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వారు ప్రస్తుతం జీవితంలో ఎంతో సంతోషంగా ఉండగా మరికొందరు మాత్రం విడాకులు తీసుకుని విడిపోయారు.
అయితే చాలామంది హీరో హీరోయిన్లు తమ కోస్టార్స్ తోనే ప్రేమలో పడి వారినే పెళ్లి చేసుకుని ప్రస్తుతం జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.
మరి సౌత్ ఇండస్ట్రీలో కోస్టార్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే.
H3 Class=subheader-styleనాగార్జున- అమల: /h3pటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున( Nagarjuna ) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ తన కోస్టార్ అయినటువంటి అమల ( Amala ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే నాగార్జునకు ఇది రెండో వివాహం కావటం గమనార్హం వీరిద్దరూ రెండు సినిమాలలో నటించారు ఈ సమయంలోనే ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
"""/" /
H3 Class=subheader-styleమహేష్ బాబు-నమ్రత:/h3p టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) నమ్రత( Namrata ) ఇద్దరు కూడా ప్రేమ వివాహమే వీరిద్దరూ కలిసి వంశం సినిమాలో నటించారు.
ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు అనంతరం పెళ్లి చేసుకుని ఇప్పటికి తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
"""/" /
H3 Class=subheader-styleప్రసన్న- స్నేహ:/h3p స్నేహ( Sneha ) తెలుగు హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఈమె కోలీవుడ్ నటుడు ప్రసన్న( Prasanna ) తో కలిసి పలు తమిళ సినిమాలలో నటించారు.
ఈ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడటం అనంతరం ప్రజల సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది.
"""/" /
H3 Class=subheader-styleసూర్య-జ్యోతిక:/h3p టాలీవుడ్ స్టార్ హీరో సూర్య ( Surya )సినీ నటి జ్యోతిక( Jyothika ) ఇద్దరిది కూడా ప్రేమ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే.
వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించారు.అయితే సూర్య జ్యోతికలు కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.
అనంతరం సూర్య తండ్రి వీరి ప్రేమ పెళ్లిని అంగీకరించి తిరిగి మరోసారి వీరిద్దరికి ఘనంగా పెళ్లి చేశారు.
"""/" /
H3 Class=subheader-styleఅజిత్ -శాలిని:/h3p కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు అజిత్( Ajith ) ఒకరు.
ఈయన వరుస సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇక ఈయన నటి శాలిని( Shalini ) తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఇలా వీరిద్దరూ సినిమాలలో నటిస్తూనే ప్రేమలో పడటం అనంతరం పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి తర్వాత షాలిని పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
"""/" /
H3 Class=subheader-styleయశ్ - రాధిక పండిత్: /h3pకన్నడ చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యష్( Yash ) కే జి ఎఫ్ సినిమా ద్వారా రాఖీ బాయ్గా కూడా గుర్తింపు పొందారు ఇలా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి ఈయన తన సహ నటి రాధిక పండిట్( Radhika Pandit ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్లి తర్వాత రాధిక సినిమాలకు దూరంగా ఉన్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్30, శనివారం 2024