కుప్పంలో పోటీపై హీరో విశాల్ క్లారిటీ

నాకు సీఎం జగన్ అంటే చాలా ఇష్టం అయినా నేను కుప్పంలో పోటీ చేయను మాకు కుప్పంలో వ్యాపారాలు ఉన్నాయి.

కుప్పంలో ప్రతిదీ నాకు తెలుసు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదు నేను సినిమా హీరోగా ఎమ్మెల్యేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నా ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు హీరో విశాల్ .

ట్రక్కుతో వైట్‌హౌస్‌లో విధ్వంసానికి కుట్ర .. తెలుగు యువకుడికి జైలు శిక్ష