విడాకులు తీసుకోనున్న హీరో విజయ్ ఆంటోని ?
TeluguStop.com
ఇటీవల సినీ పరిశ్రమలో విడాకులు పెరిగిపోతున్నాయి.తాజాగా బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని తన భార్య ఫాతిమాకు విడాకులు ఇవ్వనున్నాడన్న న్యూస్ వైరల్ అవుతోంది.
2006లో విజయ్, ఫాతిమాకు వివాహమైంది.వీరికి కూతురు ఉంది.
మధ్యలోకి మూడో వ్యక్తిని రానివ్వద్దని విజయ్ చేసిన ట్వీట్ దీనికి బలం చేకూరుస్తుంది.
'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ తన భార్య ఫాతిమాకు విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
విజయ్ చేసిన ట్వీట్ ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది 'కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరే పరిష్కరించుకోండి.
కానీ మధ్యలోకి మూడోవ్యక్తిని రానివ్వకండి' అని ట్వీట్ చేశాడు.2006లో విజయ్ ఫాతిమాను పెళ్లి చేసుకోగా ఆమె సినీ నిర్మాత.
వీరికి లారా అనే కూతురు ఉంది.
ఫ్లాపైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారా?