వెంకటేష్ తో సౌందర్య కి రాఖీ ఎవరు కట్టించారు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది హీరోయిన్స్ ఎప్పటికి చెరగని ముద్ర వేసుకుంటూ ఉంటారు.
ప్రేక్షకులు వాళ్ళ నటనకి ముగ్ధులై పోయి వాళ్ళు చేసిన ప్రతి సినిమా చూస్తూ ఉంటారు.
అలా ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్స్ లలో సౌందర్య( Soundarya ) ఒకరు ఆమె అప్పట్లో టాప్ హీరోయిన్ గా చాలా సంవత్సరాల పాటు తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఒక వెలుగు వెలిగిందనే చెప్పాలి.
అయితే అప్పుడు ఆమె చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలందరి చేత నటించి మంచి పేరు తెచ్చుకుంది.
నిజానికి ఈమె వెంకటేష్ తో ( Venkatesh ) చాలా సినిమాల్లో హీరోయినా గా నటించింది.
అయితే కొద్దీ రోజుల పాటు వెంకటేష్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో కూడా ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు.
"""/" /
అయితే వెంకటేష్ కి అప్పటికే పెళ్లి అయి పోవడం తో వెంకటేష్, సౌందర్య ని పెళ్ళి చేసుకుంటాను అని ఇంట్లో ఒకటే గొడవ చేసాడట.
ఇక దాంతో వెంకటేష్ తండ్రి అయినా రామానాయుడు( Ramanaidu ) సీన్ లోకి ఎంటర్ అయి వెంకటేష్ కి ఎంత చెప్పిన వినకుండా సౌందర్య ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడట.
దాంతో వెంకటేష్ కి చెబితే వినట్లేదని రామానాయుడు డైరెక్ట్ గా సౌందర్య దగ్గరికి వెళ్లి ఆమెకి చెప్పారట.
"""/" /
దాంతో ఆమె రామానాయుడు మాట మీద గౌరవం ఉంచుకుని వెంకటేష్ తో ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయిందట ఇక దాంతో వెంకటేష్ కూడా కొద్దీ రోజులు తనతో మాట్లాడాలి అని ట్రై చేసి అది కుదరకపోవడంతో తనని మర్చిపోయాడట ఇక ఇదంతా గమనించిన రామానాయుడు సౌందర్య తో వెంకటేష్ కి రాఖి( Rakhi ) కట్టించాడట.
ఇక దాంతో వాళ్ళ మధ్య నున్న బంధం కూడా అన్న చెల్లెలి బంధం లా మిగిలిపోయింది.
ఇక కొందరు కావాలనే రామానాయుడు అలా రాఖి కట్టించాడు అని కూడా చెప్తూ ఉంటారు.
ఏం తెలివి గురూ.. ఎన్విడియా సీఈఓ తన భార్యను ఇలానే ప్రేమలో పడేశాడట..!