హీరో వెంకటేష్ లేకపోతే ఈ హీరోయిన్స్ అంతా ఇండస్ట్రీ కి వచ్చేవారు కాదు !

విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) సినిమా ఇండస్ట్రీకి విశేషమైన సేవలను అందించాడు.

ఈ ఫ్యామిలీ హీరో 1986లో "కలియుగ పాండవులు" సినిమాతో అరంగేట్రం చేశాడు.ఫస్ట్ సినిమాతోనే కమర్షియల్‌ హిట్ సాధించాడు.

చంటి, ప్రేమించుకుందాం రా, నువ్వు నాకు నచ్చావ్, బొబ్బిలి రాజా, క్షణ క్షణం, మల్లీశ్వరి వంటి బాక్సాఫీస్ హిట్‌లతో వెంకటేష్ స్టార్ హీరో అయిపోయాడు.

వెంకటేష్ 37 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో విభిన్న ఛాలెంజింగ్ రోల్స్‌ పోషిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

అంతేకాదు, ఈ హీరో తన సినిమాలతో ఎంతోమంది హీరోయిన్లను పరిచయం చేశారు.వారిలో పదిమంది టాప్ హీరోయిన్లు అయిపోయారు.

వారెవరో తెలుసుకుందాం.h3 Class=subheader-style• దివ్య భారతి/h3p రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ "బొబ్బిలి రాజా (1990)" సినిమాలో వెంకటేష్, దివ్యభారతి( Divya Bharti ) హీరో హీరోయిన్లుగా నటించారు.

ఇదే ఆమెకు ఫస్ట్ టాలీవుడ్ మూవీ.వెంకటేష్ ఇంటర్వ్యూ చేసిన ఈ హీరోయిన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

"""/" / H3 Class=subheader-style• టబు/h3p వెంకీ మామ తన రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ "కూలీ నం.

1"తో టబును( Tabu ) టాలీవుడ్ పరిశ్రమకు తీసుకొచ్చాడు.ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో ఎక్కువగా నాగార్జునతో కలిసి నటించింది.

జోక్ ఏంటంటే వెంకటేష్ తన 'విజేత విక్రమ్’ సినిమాతో టబు అక్క ఫరాను కూడా టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేశాడు.

"""/" / H3 Class=subheader-style• గౌతమి/h3p గాంధీనగర్ రెండో వీధితో ఈ ముద్దుగుమ్మ మన తెలుగువారికి పరిచయం అయింది కానీ అందులో ఆమె పెద్దగా గుర్తింపు దక్కలేదు వెంకటేష్ హీరోగా నటించిన శ్రీనివాస కళ్యాణం సినిమాతోనే ఈ తార స్టార్ హీరోయిన్ అయిపోయింది.

"""/" / H3 Class=subheader-style• ప్రేమ/h3p ‘ధర్మచక్రం’ సినిమాతో అలనాటి బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రేమ( Heroine Prema ) తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ అయింది.

తర్వాత మా ఆవిడ కలెక్టర్, దేవి, అమ్మో ఒకటో తారీకు, దేవి పుత్రుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

"""/" / H3 Class=subheader-style• నటి అపర్ణ/h3p వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సుందరకాండ’ సినిమాతో నటి అపర్ణ( Heroine Aparna ) పరిచయమైంది.

కె.రాఘవేంద్ర రావు దర్శకుడు.

కీరవాణి సంగీతం అందించాడు. """/" / H3 Class=subheader-style• శిల్పాశెట్టి/h3p విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన "సాహసవీరుడు సాగరకన్య" సినిమా సూపర్ హిట్ అయింది.

దీంతోనే శిల్పాశెట్టి( Shilpa Shetty ) టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో అంజలా ఝవేరి, ‘ప్రేమంటే ఇదేరా’ మూవీతో ప్రీతి జింతా, ‘శీను’ మూవీతో బాలీవుడ్ యాక్ట్రెస్ ట్వింకిల్ ఖన్నా, ‘నువ్వు నాకు నచ్చావ్’తో ఆర్తి అగర్వాల్, మల్లీశ్వరి సినిమాతో కత్రినా కైఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో టాప్ హీరోయిన్లను వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది… రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!