కమల్ హాసన్ సినిమాలో సూర్య.. సూపర్ ప్లాన్ వేసిన లోకేష్ కనకరాజ్!

కమల్ హాసన్ సినిమాలో సూర్య సూపర్ ప్లాన్ వేసిన లోకేష్ కనకరాజ్!

దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఒక సూపర్ ప్లాన్ వేశారు.సినీ ప్రేక్షకులకు కిక్కు అనే విధంగా తన తాజా చిత్రాన్ని రూపొందించబోతున్నారు.

కమల్ హాసన్ సినిమాలో సూర్య సూపర్ ప్లాన్ వేసిన లోకేష్ కనకరాజ్!

మానగరం, ఖైదీ, మాస్టర్ లాంటి వరుస సినిమాలతో మంచి మంచి హిట్ లను అందుకునే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్.

కమల్ హాసన్ సినిమాలో సూర్య సూపర్ ప్లాన్ వేసిన లోకేష్ కనకరాజ్!

లోకేష్ తాజాగా తాజాగా తెరాకెక్కిన చిత్రం విక్రమ్.ఈ సినిమాలో యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టిసస్తున్నారు.

అదేవిధంగా ఈ సినిమాలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి అలాగే మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ కూడా నటిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అంటే ఈ సినిమాలో ముగ్గురు స్టార్స్ కలిసి న‌టిస్తున్నారన్నమాట.తాజాగా ఈ సినిమా నుంచి విడుద‌లైన గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మరింత పెంచేశాయి.

ఇది ఇలా ఉంటే ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేసే విధంగా తాజాగా మ‌రో న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదేమీటంటే ఈ సినిమాలో హీరో సూర్య కూడా న‌టిస్తున్నార‌ట‌.విక్ర‌మ్ సినిమా లొకేష‌న్‌లో సూర్య ఉన్న వీడియో ఒక‌టి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

దీంతో ఫ్యాన్స్‌, సినీ గోయ‌ర్స్ అంద‌రూ విక్ర‌మ్ చిత్రంలో సూర్య న‌టించాడ‌ని అంటున్నారు.

అయితే ఈ విషయానికి సంబంధించి చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్ర‌క‌ట‌నా లేదు.

"""/" / ఇకపోతే ఈ చిత్రం జూన్ 3న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాకుంది.

ఇకపోతే ఈ చిత్రంలో సూర్య ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తార‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచేస్తోంది.

ఈ పాత్ర సినిమా క్లైమాక్స్‌లో క‌నిపిస్తుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే విక్ర‌మ్ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్‌ ని మొదలు పెడుతున్నారు.

ఈ నెల 15న చెన్నైలో ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ఉంటుంది.

ఈ సినిమాను రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

రజినీకాంత్ వరుస సినిమాలతో సక్సెస్ కొడుతున్నాడా..?

రజినీకాంత్ వరుస సినిమాలతో సక్సెస్ కొడుతున్నాడా..?