సిద్ధార్థ్ ప్రేమాయణం సాగించి పారిపోయిన హీరోయిన్స్ వీళ్ళే!
TeluguStop.com
సిద్దార్థ్.సినిమా జీవితం ఎలా ఉన్న, నిత్యం ప్రేమాయణాలతో బిజీ బిజిగా గడిపేస్తాడు.
టాలీవుడ్ లో చాల మంది హీరోలు ఇందుకు మినహాయింపు కాకపోయినా సిద్ధార్థ్ అంటే ఒక స్పెషల్.
అదేమీ పాజిటివ్ గా కాదు, సిద్ధార్థ్ పేరు చెప్పిన చాల మంది హీరోయిన్స్ కి నచ్చదు.
అంతలా అయన పై దారుణమైన ఫీలింగ్ కలిగి ఉండటానికి గల కారణం సిద్ధార్థ్ వైఖరి.
ఆకర్షించడం, ప్రేమించడం, కలిసిపోవడం, ఆపై ఆ బంధాన్ని నిలుపుకోలేక దూరం అవ్వడం ఇదే అతడి వైఖరి.
మరి సిద్ధార్థ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి అతడి నుంచి పారిపోయిన ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.
H3 Class=subheader-styleమేఘన/h3p
ఢిల్లీ కి చెందిన మేఘన సిద్ధార్త్ బాల్య స్నేహితురాలు.ఈమె హీరోయిన్ కాదు కానీ సిద్ధార్థ్ చేతిలో బలయిన మొదటి అమ్మాయి.
కొన్నాళ్ల పాటు ప్రేమాయణం తర్వాత ఇద్దరు 2003 లో పెళ్లి చేసుకొని ఒక బాబు పుట్టాక 2006 లో దూరం అయ్యారు.
ఇక 2007 లో విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు.h3 Class=subheader-styleసోహా అలీ ఖాన్/h3p """/"/
సైఫ్ అలీ ఖాన్ చెల్లెలు సోహా అలీ ఖాన్ రంగ్ దే బసంతి సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి నటించిన సమయంలో ప్రేమలు పడ్డారు.
ఆమె ఫ్లాట్ లోనే సిద్ధార్థ్ మకాం పెట్టాడు.అతడి ప్రవర్తన ఎలా ఉన్న సోహా మొదట్లో సర్దుకుపోవాలనే ప్రయత్నించింది.
ఆ బంధం నిలుపుకోవడానికి రెండేళ్లు కష్టపడినా తర్వాత ఇక కష్టం అని డిసైడ్ అతడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది.
H3 Class=subheader-styleశృతి హాసన్/h3p """/"/
వీరిద్దరూ కలిసి నటిస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు.శృతి కి సైతం ప్రేమలు, సహజీవనాలు కొత్తేమి కాదు.
అయితే కొన్నాళ్ళు బాగానే ఉన్న ఈ జంట ఆ తర్వాత సిద్ధార్థ్ ప్రవర్తన నచ్చకపోవడం తో సిద్ధార్థ్ నుంచి ఏడాదిన్నర విడిపోయింది.
H3 Class=subheader-styleసమంత/h3p """/"/
జబర్దస్త్ సినిమాలో నటిస్తున్న క్రమం లో వీరి ప్రేమకు బీజం పడింది.
రెండున్నర ఏళ్ళ పాటు వీరి బంధం కొనసాగింది.కానీ అతడు మరొక హీరోయిన్ తో క్లోజ్ మూవ్ అవుతన్నాడు అని తెలియడం తో అతడి ట్రాప్ నుంచి బయటపడి నాగ చైతన్య కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత.
"""/"/
ఇక ఇప్పుడు అతడు అతిధి రావు తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
అన్ని తెలిసి అతిధి అతడిని ఎలా ప్రేమిస్తుంది అని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో చర్చ జరుపుతున్నారు.
రాజమౌళి మహేష్ బాబు సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే…కొత్త డేట్ వచ్చేసిందా..?