హీరో శర్వానంద్ కారుకు ప్రమాదం

సినీ హీరో శర్వానంద్ కారుకు ప్రమాదం జరిగింది.ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర శర్వానంద్ రేంజ్ రొవర్  కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో శర్వానంద్  కారులోనే ఉండటంతో స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.

వీడియో: కోర్టులో డివోర్స్ కేసు నడుస్తుండగా భార్యను ఎత్తుకెళ్లిన భర్త.. చివరికి..