Nithin : మరోసారి పవన్ కళ్యాణ్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్న నితిన్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేసిన సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి.

మరి ఇలాంటి సిచువేషన్ లో ఇప్పుడు ఒక కాంబినేషన్ మీద విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి.

వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా కోసం నితిన్ పవన్ కళ్యాణ్ టైటిల్ నే కాకుండా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా అయిన ఖుషి సినిమాలో సూపర్ హిట్ సాంగ్ అయిన 'అమ్మాయే సన్నగా 'అనే సాంగ్ ని కూడా రీమిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

"""/"/ అయితే నితిన్ చాలా రోజుల నుంచి మళ్లీ తన సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పాటలను రీమిక్స్ చేయడం మానేశాడు.

అందుకే తనకి వరుసగా ప్లాపులు వస్తున్నాయని అనుకుంటున్న నితిన్, మరోసారి పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటేనే సక్సెస్ వస్తుందని ముందుకు కలుతున్నట్టుగా తెలుస్తుంది.

అందుకే పవన్ కళ్యాణ్ టైటిల్ ని వాడుకుంటున్నాడు.అలాగే ఇప్పుడు అతని సాంగ్ ను కూడా రీమిక్స్ చేయాలని చూస్తున్నాడు.

"""/"/ మరి నితిన్ అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మరోసారి సూపర్ హిట్ కొడతాడా లేదా పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్నా కూడా నితిన్ కి ప్లాప్ తప్పదా అనే విషయాల మీదనే ఇప్పుడు ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఇక ఇప్పటికే వేణు శ్రీరామ్ తీసిన మూడు సినిమాలకు కూడా దిల్ రాజే ప్రొడ్యూసర్ కావడం విశేషం.

ఇక ఇప్పుడు ఇది నాలుగో సినిమా కావడం తో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

వీడియో: సింగపూర్‌ టూరిస్ట్‌ని దారుణంగా మోసం చేసిన రిక్షా పుల్లర్‌..