ప్రస్తుతం నాగశౌర్య పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు( Star Heroes ) చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ అందులో కొందరు మాత్రమే మంచి సక్సెస్ లు అందుకుంటున్నారు మిగితా వాళ్ళు ప్లాపుల్లో ఉన్నారు.

ఇక పెద్ద హీరో లా విషయం పక్కన పెడితే ఇండస్ట్రీలో చాలా మంది కుర్ర హీరోలు వాళ్ల పరిది మేరకు సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు అలాంటి వాళ్లలో యంగ్ హీరో నిఖిల్ అడివి శేషు లాంటి వాళ్లు ఉన్నారు ఇక యంగ్ హీరో అయిన నాగ శౌర్య కి మాత్రం అసలు హిట్ అనేది రావడం లేదు.

"""/" / చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారి డిజాస్టర్లు గా మారుతున్నాయి.

ఈయన చివర గా సక్సెస్ కొట్టిన సినిమా ఛలో.ఈ సినిమాతో నాగశౌర్య( Hero Naga Shaurya ) మంచి హిట్ అందుకున్నప్పటికి ఆ తర్వాత ఆయన అసలు హిట్స్ అనేవి రాలేదు దాంతో రీసెంట్ గా తీసిన రంగబలి సినిమా( Rangabali Movie ) కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్ అయింది.

ఇక దానితో ప్రస్తుతం నాగ శౌర్య చేసే సినిమా మీద రోజు రోజు కీ అంచనాలు తగ్గుతున్నాయి.

ఇక ఇలాంటి టైం లో ఆయన ఏ సినిమా చేస్తున్నాడు అనేదాని మీదనే ఆయన కెరియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనే విషయం అయితే తెలుస్తుంది.

"""/" / ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్లాప్ తర్వాత నాగ శౌర్య మరో కొత్త సినిమా కమిట్ అవ్వలేదు అనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది.

ఒకవేళ ఈ మధ్య ఏదైనా సినిమా కమిట్ అయిన కూడా మళ్లీ అది హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనేది నాగ శౌర్య ఫ్యాన్స్ ను భాద పెడుతుంది.

చూడాలి మరి నాగశౌర్య కి హిట్ ఎప్పుడు వస్తుందో.

తమిళ తంబీలకు ఆ జబ్బు ఎప్పుడు పోతుందో?