పారిజాత పర్వం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా – వైవా హర్ష

తిరుపతి: వైవా హర్ష.పారిజాత పర్వం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.

క్రైమ్ నేపథ్యంలో చాలా కాలం తర్వాత మంచి చిత్రం వస్తోంది.హీరో చైతన్య.

అందరూ కీలక భూమిక ఉన్న చిత్రం.థ్రిల్లర్, క్రైమ్, కామిడీ చిత్రం.

మనీ చిత్రం తర్వాత ఈ చిత్రం వచ్చింది.ఒక అమ్మాయి చుట్టూ జరిగే కథతో రూపొందించాం.

కిడ్నాప్ నేపథ్యంలో చిత్రం సాగుతుంది.19వ తేదీ విడుదల అవుతుంది.

ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి చూడాలని కోరుకుంటున్నా.శ్రద్ధా దాస్.

కొంత విరామం తర్వాత వచ్చిన శ్రద్ధా దాస్ చిత్రం.నటనకు చాలా అవకాశం ఉన్న పాత్ర.

సినిమా సినిమాకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతున్న డైరెక్టర్స్ వీరే!