వీఐ రీఛార్జ్ ప్లాన్‌లో మార్పులు.. ఇక డబుల్ డేటా!
TeluguStop.com
కరోనా నేపథ్యంలో ఆన్‌క్లాసులు, వర్క్ ఫ్రం హోం నిర్వర్తించేవారు ఎక్కువే అయినారు.ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలు వివిధ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు లేనిదే టైం గడవని పరిస్థితి.వివిధ కంపెనీలు అందించే రీఛార్జ్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
వొడాఫోన్ ఐడియా సరికొత్త ప్లాన్‌తో వినియోగదారులకు బంపర్ ఆఫర్ అందించనుంది.ఎందుకంటే ఆ రీఛార్జ్ ప్లాన్‌తో అనేక బెనిఫిట్స్ అందుబాటులో ఉండనున్నాయి.
ఆ వివరాలు తెలుసుకుందాం.వీఐ రీఛార్జ్ ప్లాన్‌తో డబుల్ డేటాతోపాటు జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఇతర లాభాలు అందించనుంది.
ఈ ప్లాన్‌తో 4 జీబీ డేటాతోపాటు నైట్ ఫ్రీ డేటా (12:00 AM –6:00 PM) కూడా వర్తిస్తుంది.
ఈ ప్లాన్‌తో ఏ నెట్‌వర్క్ అయినా.అపరిమిత కాల్స్‌తోపాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు.
వీఐ మూవీస్, టీవీ యాప్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది.ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు.