ప్రభాస్ ది రాజాసాబ్ పోస్టర్ లో ఇది గమనించారా.. ఆ లుక్ వెనుక లెక్క ఇదేనా?

స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ( The RajaSaab ) నుంచి అభిమానులకు కిక్ ఇచ్చే పోస్టర్ తాజాగా విడుదలైంది.

ఈ పోస్టర్ కు ప్రభాస్ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.స్టార్ హీరో ప్రభాస్ ఏ సినిమాలో కూడా తన వయస్సుకు మించిన పాత్రలో అయితే నటించలేదనే సంగతి తెలిసిందే.

ది రాజాసాబ్ మూవీలో మాత్రం ప్రభాస్ అలాంటి రోల్ ను ఎంపిక చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

"""/" / అయితే ప్రభాస్( Prabhas) కు సంబంధించిన తాజా పోస్టర్ నెగిటివ్ లుక్ కు సంబంధించిన పోస్టర్ అని తెలుస్తోంది.

ఇప్పటివరకు ది రాజాసాబ్ మూవీకి సంబంధించి విడుదలైన లుక్స్ కు ఈ లుక్ కు ఏ మాత్రం పొంతన లేదు.

నాగవల్లి సినిమా( Nagavalli )లో వెంకటేశ్ రోల్ ను గుర్తు చేసే విధంగా ఈ లుక్ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

ది రాజాసాబ్ సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. """/" / అటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory )కి, ఇటు మారుతికి ఈ సినిమా ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ కోసం ఎంతో కష్టపడుతున్నారని ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది.

ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాలన్నీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమా మాత్రం ఒక భాగంగా మాత్రమే తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ప్రభాస్ తో సినిమా తీసి సక్సెస్ సాధించిన ప్రతి దర్శకుడి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగింది.

ఈ సినిమా కూడా అంచనాలను మించి ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే ఓటేస్తున్న ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటున్నారు.ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

రాజాసాబ్ సినిమాలో నాని ఉన్నాడా..? ఈ క్యారెక్టర్ లో కనిపిస్తాడు..?