అక్కడివారు పాలలో రాయివేసి.. తరువాత లొట్టలు వేసుకుంటూ తింటారు.. సీక్రెట్ ఇదే!

అక్కడివారు పాలలో రాయివేసి తరువాత లొట్టలు వేసుకుంటూ తింటారు సీక్రెట్ ఇదే!

రాజస్థాన్ పర్యాటకం ప్రాంతంగా ఎంతో ప్రసిద్ధి చెందింది, అందుకే భారతదేశానికి వచ్చే ప్రతి ముగ్గురు విదేశీ పర్యాటకులలో ఇద్దరు ఖచ్చితంగా రాజస్థాన్ సందర్శిస్తారు .

అక్కడివారు పాలలో రాయివేసి తరువాత లొట్టలు వేసుకుంటూ తింటారు సీక్రెట్ ఇదే!

జైసల్మేర్ రాజస్థాన్‌లోని ఒక పర్యాటక ప్రదేశం, దీనిని స్వర్ణనగరి అని కూడా అంటారు.

అక్కడివారు పాలలో రాయివేసి తరువాత లొట్టలు వేసుకుంటూ తింటారు సీక్రెట్ ఇదే!

ఇక్కడ లభయ్యమయ్యే పసుపు రాయికి దేశ విదేశాల్లో కూడా ఎంతో గుర్తింపు ఉంది.

జైసల్మేర్ నుండి 50 కి.మీ దూరంలో ఉన్న హబర్గావ్‌లో ఈ రాయి కనుగొన్నారు.

ఈ రాయి గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.ఈ రాయి పాలను పెరుగుగా మారుస్తుంది.

ఇక్కడి ప్రజలు పాలను పెరుగుగా మార్చేందుకు వందల సంవత్సరాలుగా ఈ అద్భుత రాయిని ఉపయోగిస్తున్నారు.

ఈ గ్రామం పేరు హబూర్ అయినప్పటికీ, ప్రస్తుతం దీనిని పూనంనగర్ అని పిలుస్తారు.

ఈ రాయిని స్థానిక భాషలో హబురియా భాటా అని కూడా అంటారు.ఈ రాయి దాని ప్రత్యేక లక్షణం కారణంగా దేశ, విదేశాలలో ఎంతో ప్రాచుర్యం పొందింది.

ఇక్కడికి వచ్చే పర్యాటకులు తమతో పాటు హబూర్ రాయితో చేసిన పాత్రలను తీసుకెళ్తారు.

ఈ రాయితో చేసిన పాత్రలకు ఇక్కడ ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.కొన్ని పరిశోధనలలో.

పెరుగును తయారు చేయడానికి అవసరమైన రసాయనాలు ఈ రాయిలో ఉన్నాయని కనుగొన్నారు.ఈ రాయిలో అమైనో ఆమ్లాలు, ఫెనిలాలనైన్, రిఫాఫెన్ టైరోసిన్ ఉన్నాయి.

ఈ రసాయనాలు పాలను పెరుగుగా మార్చడంలో సహాయపడతాయి.అంతే కాదు ఈ రాయితో చేసిన పెరుగు తియ్యగా, సువాసనతో కూడి ఉంటుంది.

ఈ రాయితో చేసిన పెరుగు, లస్సీలను చూసి దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఆశ్చర్యపోతారు.