యూఎస్‌లో అద్దె ఇల్లు కోసం వెతుకుతున్నారా.. ఈ నగరాలు రెంటర్స్‌కి బెస్ట్..!!

మీరు USలో అద్దెకు ఇల్లు తీసుకుందామని చూస్తున్నారా? నిజానికి అమెరికాలో( America ) రెంటిల్లు దొరకడం చాలా కష్టం.

అది కూడా సరసమైన ధరల్లో ఉత్తమమైన ప్రదేశంలో రెంట్ హౌస్( Rental House ) కనుగొనాలంటే దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు.

చాలా మంది ప్రజలు కొనుగోలు చేయడానికి బదులుగా అద్దెకు ఎంచుకుంటారు.అద్దెదారులకు కొన్ని యూఎస్ నగరాలు ఉత్తమమైనవిగా నిలుస్తున్నాయి.

2024లో ఈ నగరాలలో ఇళ్ళు చాలా అందమైన, ఫ్రెండ్లీ వాతావరణాన్ని అందిస్తున్నాయి.అవి ఏవో చూద్దాం.

H3 Class=subheader-style• అట్లాంటా/h3p మోడర్న్ మిడ్‌టౌన్ అట్లాంటాలో( Atlanta ) గొప్ప యూనివర్సిటీలు ఉన్నాయి.

అద్దెదారులు ఈ ఫ్రెండ్లీ సౌత్ సిటీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.2023లో RentCafe!--comలో అట్లాంటా అపార్ట్‌మెంట్లపై ఎక్కువ ఆసక్తి చూపారు.

"""/" / H3 Class=subheader-style• కాన్సాస్ సిటీ/h3p ఈ సిటీలో లివింగ్ కాస్ట్( Living Cost ) చాలా తక్కువగా ఉంటుంది.

పైగా అనేక ఉద్యోగాలను ఇక్కడ ఈజీగా పొందవచ్చు.అద్దె కూడా తక్కువే.

అద్దెదారులు 2023లో KCMO జాబితాల కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు.h3 Class=subheader-style• సిన్సినాటి/h3p అందమైన నదీతీరం సిన్సినాటి నగరం.

( Cincinnati ) అనేక ఉద్యోగాలు, గ్రీనర్ లుక్‌తో ఈ సిటీ నివసించేందుకు బెస్ట్గా నిలుస్తుంది.

అద్దెదారులు 2023లో రెంటల్స్ కోసం ఎక్కువ వెతికారు.వారు మరిన్ని ప్రాపర్టీలను కూడా ఇష్టపడ్డారు.

సిన్సినాటి ఒక ఆకర్షణీయమైన మిడ్ వెస్ట్రన్ సిటీ. """/" / H3 Class=subheader-style• అర్లింగ్టన్/h3p ఈ నగరం దేశ రాజధానికి దగ్గరగా ఉంది, అక్కడికి చేరుకోవడం సులభం.

ఆర్లింగ్టన్( Arlington ) అద్దెదారులకు టాప్ ఛాయిస్ అవుతోంది.దీనిని కూడా మీరు పరిగణించవచ్చు.

H3 Class=subheader-style• ఓర్లాండో/h3p ఓర్లాండోలో( Orlando ) మనోహరమైన సన్‌లైట్ ఉత్సాహాన్ని నింపుతుంది.ఓర్లాండోలో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి, తక్కువ పన్నులు వసూలు చేస్తారు.

ఇదొక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. """/" / H3 Class=subheader-style• మిన్నియాపాలిస్/h3p మిన్నియాపాలిస్( Minneapolis ) పట్టణ ఆకర్షణ, మంచి జీవన ప్రమాణాలను కలిగి ఉంది.

H3 Class=subheader-style• పోర్ట్‌ల్యాండ్/h3p పోర్ట్‌ల్యాండ్‌లో( Portland ) కూడా ఇల్లు రెంటర్లకు ఉత్తమంగా నిలుస్తున్నాయి.