చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్
TeluguStop.com
చిత్తూరు జిల్లాలో గజరాజుల సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.వి.
కోట మండలంలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తున్నాయి.దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తోటకనుమ, కుమ్మరిమడుగు, వెంకటేపల్లి, కొడగల్లు, కృష్ణాపురం, దొమ్మరిమిట్టతో పాటు చింతలగుంటలో ఏనుగుల గుంపు సంచరించడంతో పాటు పలు పంట పొలాలను ధ్వంసం చేశాయి.
ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగుల దాటి నుంచి తమను, తమ పొలాలను కాపాడాలని కోరుతున్నారు.
అలాగే వాటిని సమీప అటవీ ప్రాంతంలోకి మళ్లించాలని విన్నవిస్తున్నారు.
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి