ఫొటోటాక్‌ : కుమరి మరీ హాట్‌ గురూ

కుమారి 21ఎఫ్‌ చిత్రంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

భారీ ఎత్తున మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మడికి అది మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది.

రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత అమ్మడి క్రేజ్‌ అంతా కనుమరుగు అయ్యింది.

తమిళ సినిమాలు వెబ్‌ సిరీస్‌లు ఇలా చేసేందుకు ప్రయత్నించినా కూడా వర్కౌట్‌ అవ్వలేదు.

దాంతో ఈ అమ్మడు హాట్‌ అందాల ప్రదర్శణ చేస్తూ ఇంకా సోషల్‌ మీడియాలో ఉండేందుకు ప్రయత్నిస్తుంది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఈ అమ్మడు వరుసగా చిత్రాల్లో నటించేందుకు ప్రయత్నిస్తుంది.

కాని హాట్‌ అందాల ప్రదర్శణ అయితే చేస్తుంది కాని ఇప్పటి వరకు ఈ అమ్మడికి సినిమాల్లో ఆఫర్‌ మాత్రం రావడం లేదు.

కాని ఇటీవలే ఈ అమ్మడికి ఒక వెబ్‌ సిరీస్‌లో నటించే ఛాన్స్‌ వచ్చింది.

ఇలాగే అందాల ప్రదర్శణ చేస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో ఈ అమ్మడు ఖచ్చితంగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.

"""/"/ .

కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్..!!