బుల్లితెర నటి కరుణ భూషణ్ పై భారీ ట్రోల్స్.. కొడుకు అలా అంటాడనడంతో?

తెలుగు బుల్లితెరపై నటిగా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కరుణ భూషణ్( Karuna Bhushan ) ఒకరు.

ఈమె వెండితెరపై పలు సినిమాలలో సందడి చేయడమే కాకుండా బుల్లితెర సీరియల్స్ ద్వారా కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఇలా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కరుణ భూషణ్ తన కుమారుడి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

"""/" / ఈ కార్యక్రమంలో భాగంగా కరుణ భూషణ్ తన కుమారుడు గురించి చెబుతూ తన కొడుకు( Son ) తన గ్లామర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తాడని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

తాను ఎలాంటి దుస్తులు ధరించిన ఆ దుస్తులు తనకు బాగుంటే బాగున్నాయని లేకపోతే బాలేదని నిర్మొహమాటంగా చెబుతాడు అంటూ తెలియజేశారు.

ఇక తాను కాస్త హాట్ డ్రస్సులు కనక వేస్తే తన కుమారుడు చాలా సెక్సీగా ఉన్నావు అంటూ తన గ్లామర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తారు అంటూ ఈ సందర్భంగా ఈమె తన కొడుకు తన గ్లామర్( Glamour) విషయంలో ఇచ్చే కాంప్లిమెంట్స్ గురించి తెలియజేశారు.

"""/" / ఇలా కన్నకొడుకు తల్లిని సెక్సీగా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్ ఇస్తారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ ఈమెను భారీగా టోల్ చేస్తున్నారు.

ఒక కొడుకు తల్లిని పొగిడే పద్ధతి అదేనా.పైగా ఈ విషయాన్ని చాలా గొప్పగా చెబుతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఒక కొడుకు తల్లికి చెప్పాల్సిన మాటలేనా ఇవి.పిల్లల్ని ఎలా పెంచుతున్నావు అంటూ మరికొందరు వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో వెండితెర సినిమాలకు దూరమైనటువంటి ఈమె బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

డైరెక్టర్ బాబీ తన నెక్స్ట్ సినిమాను ఎవరితో చేస్తున్నాడు..?