నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా పెరుగుతున్న వరద

నల్లగొండ జిల్లా:జిల్లాలోని బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ కు ఎగువ నుండి వరద ఉధృతి పెరగడంతో 26 క్రెస్టు గేట్లు ఎత్తి 3,33,864 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.

50 అడుగులుగా ఉంది.పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.

0450 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉంది.

ఇన్ ఫ్లో 2,98,327 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,81,323 క్యూసెకులుగా ఉంది.

ఈ సింపుల్ రెమెడీతో పసుపు దంతాలకు చెప్పండి గుడ్ బై..!