తెలుగు రాష్ట్రాలను వదలని వర్షం
TeluguStop.com
నల్లగొండ జిల్లా:మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) వర్షాలు
పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది.
అల్పపీడనం,ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని,కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా వస్తాయని,రాయలసీమ జిల్లాల( Rayalaseema Districts )కు ఓ మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు సమాచారం.
గో బ్యాక్ టూ ఇండియా : అల్బేనియాలో భారత సంతతి మహిళపై జాత్యహంకార వ్యాఖ్యలు