రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి.భారీ వానల నేపథ్యంలో జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

అటు సిరిసిల్ల పట్టణానికి సైతం వరద నీరు పోటెత్తింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని పవన్ కళ్యాణ్ కు ముందే తెలుసట.. అసలేమైందంటే?